Dates – Specials | తేదీలు – ప్రత్యేకతలు

జనవరి
1 గ్లోబల్ ఫ్యామిలీ డే
9 ప్రవాస భారతీయ దివస్
12 జాతీయ యువజన దినోత్సవం
(స్వామి వివేకానంద దినోత్సవం)
15 ఆర్మీ డే
25 జాతీయ ఓటర్ల దినోత్సవం,జాతీయ పర్యాటక దినోత్సవం
26 భారత గణతంత్ర దినోత్సవం, అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
30 ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలన దినోత్సవం,అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఫిబ్రవరి
4 వరల్డ్ క్యాన్సర్ డే
21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
22 వరల్డ్ స్కౌట్ డే
24 జాతీయ ఎక్సైజ్ దినోత్సవం
28 నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి రెండో ఆదివారం- అంతర్జాతీయ వివాహ దినోత్సవం
మార్చి
4 ప్రపంచ లైంగిక దోపిడీ వ్యతిరేక పోరాట దినం
8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
16 జాతీయ టీకాల దినోత్సవం
21 ప్రపంచ అటవీ దినోత్సవం
24 వరల్డ్ టీబీ డే
మార్చి రెండో గురువారం- వరల్డ్ కిడ్నీ డే
ఏప్రిల్
2 వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే
7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
17 వరల్డ్ హీమోఫీలియా డే
18 ప్రపంచ వారసత్వ దినోత్సవం
21 జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం
25 ప్రపంచ మలేరియా దినోత్సవం
26 ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం
మే
1 అంతర్జాతీయం కార్మిక దినోత్సవం
8 ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
9 వరల్డ్ తలసేమియా డే
11 నేషనల్ టెక్నాలజీ డే
17 ప్రపంచ టెలికాం దినోత్సవం
18 ప్రపంచ మ్యూజియం దినోత్సవం
21 యాంటీ టెర్రరిజం డే (రాజీవ్‌గాంధీ వర్థంతి)
22 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం
24 కామన్వెల్త్ డే
31 అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం
తొలి మంగళవారం- ప్రపంచ ఆస్తమా దినోత్సవం
రెండో ఆదివారం- మదర్స్ డే
జూన్
2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం
12 ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం
20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం
21 అంతర్జాతీయ యోగా దినోత్సవం
23 అంతర్జాతీయ ఒలింపిక్ డే
27 అంతర్జాతీయ డయాబెటిస్ డే
మూడో ఆదివారం- ఫాదర్స్ డే
జూలై
1 వైద్యుల దినోత్సవం, ఆర్కిటెక్ దినోత్సవం
6 ప్రపంచ రేబీస్ దినోత్సవం
11 తెలంగాణ ఇంజినీర్స్ డే (మీర్ నవాబ్ జాఫర్ అలీ జంగ్ జయంతి), ప్రపంచ జనాభా దినోత్సవం
12 మలాలా దినోత్సవం
18 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
26 కార్గిల్ విజయ్ దివస్
ఆగస్టు
1 ప్రపంచ తల్లిపాల దినోత్సవం
6 తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవం (ప్రొ. జయశంకర్ జయంతి), హిరోషిమా దినోత్సవం
8 వరల్డ్ సీనియర్ సిటిజన్ డే
9 నాగసాకి దినోత్సవం
12 అంతర్జాతీయ యువజన దినోత్సవం
18 అంతర్జాతీయ భూమిపుత్రుల దినోత్సవం
19 ఫొటోగ్రఫీ దినోత్సవం,వరల్డ్ హ్యూమనిటేరియన్ డే
20 జాతీయ సద్భావనా దినోత్సవం (రాజీవ్‌గాంధీ జయంతి)
29 జాతీయ క్రీడా దినోత్సవం (ధ్యాన్‌చంద్ జయంతి)
మొదటి ఆదివారం- స్నేహితుల దినోత్సవం
సెప్టెంబర్
1 అలీనోద్యమ దినోత్సవం
5 గురుపూజోత్సవం (సర్వేపల్లి జయంతి)
8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
9 తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి)
14 హిందీ దివస్, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే
15 ఇంజినీర్స్ డే (మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి)
16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం
21 ప్రపంచ శాంతి దినోత్సవం (ఐరాస),అల్జీమర్స్ డే
25 సోషల్ జస్టిస్ డే
26 చెవిటివారి దినోత్సవం
27 ప్రపంచ పర్యాటక దినోత్సవం
చివరి ఆదివారం – ప్రపంచ హృదయ దినోత్సవం
అక్టోబర్
2 అహింసా దినోత్సవం (గాంధీ జయంతి)
4 ప్రపంచ జంతు పరిరక్షణా దినోత్సవం
8 భారత వైమానిక దళ దినోత్సవం
9 ప్రపంచ తపాలా దినోత్సవం
10 జాతీయ తపాలా దినోత్సవం
11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం
12 వరల్డ్ ఆైర్థ్రెటిస్ డే
14 ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
16 ప్రపంచ ఆహార దినోత్సవం
17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
20 ప్రపంచ గణాంక దినోత్సవం
21 గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ ప్రివెన్షన్ డే, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
24 ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం,ఐక్యరాజ్యసమితి దినోత్సవం, వరల్డ్ పోలియో డే
30 ప్రపంచ పొదుపు దినోత్సవం
31 రాష్ట్రీయ ఏక్తా దివస్ (వల్లభాయ్ పటేల్ జయంతి)
నవంబర్
5 ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం
12 ప్రపంచ నిమోనియా దినోత్సవం
14 బాలల దినోత్సవం, ప్రపంచ డయాబెటిస్ డే
17 జాతీయ మూర్ఛ దినం, జాతీయ జర్నలిజం డే
19 వరల్డ్ టాయ్‌లెట్ డే, జాతీయ సమగ్రతా దినం
20 ఆఫ్రికా పారిశ్రామిక దినం
26 కాన్స్టిట్యూషన్ డే
డిసెంబర్
1 ప్రపంచ ఎయిడ్స్ డే
2 ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం
4 జాతీయ నౌకాదళ దినోత్సవం
5 అంతర్జాతీయ వాలంటీర్ డే
10 మానవహక్కుల దినోత్సవం
18 మైనార్టీల హక్కుల దినోత్సవం
22 జాతీయ గణిత దినత్సోవం
25 గుడ్ గవర్నెన్స్ డే
RELATED ARTICLES
-
What to do if you’re feeling sleepy while studying
-
Public life chariots are minerals | జనజీవన రథచక్రాలు ఖనిజాలు (గ్రూప్-1 ప్రత్యేకం)
-
The first stage of Telangana development | తెలంగాణ తొలి వికాస దశ ( గ్రూప్-1 మెయిన్స్)
-
An inscription describing the genealogy of Kakatiya | కాకతీయుల వంశవృక్షాన్ని వివరించిన శాసనం? ( పోటీపరీక్షల ప్రత్యేకం )
-
What title did Tanisha give to Madanna | మాదన్నకు తానీషా ఇచ్చిన బిరుదు? హిస్టరీ
-
An inscription by Annaladevi, the wife of Rudradeva | రుద్రదేవుని భార్య అన్నాలదేవి వేసిన శాసనం?
Latest Updates
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు
ముల్కీ ఉద్యమం మూలాలు
స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
ఎంఈవో కార్యాలయాల్లోనూ ఆధార్
28న ఇంటర్ ఫలితాలు విడుదల
ఐడబ్ల్యూఎఫ్లో పోస్టుల భర్తీ
ఇన్కాయిస్ లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ