TET – Psychology | కార్ల్ రోజర్స్ ప్రకారం వ్యక్తి వికాసంలో పొందే అంతిమ లక్ష్యం?
1. స్వయం ప్రకాశం, స్వయం వివర్తన, క్రీడా విద్య, సంగీత విద్య లాంటి అనే అంశాలను తెలిపింది?
1) హెర్బర్ట్ 2) ప్రొబెల్
3) రూసో 4) జాన్‌డ్యూయీ
2. అవధానం, ప్రత్యక్షం, ప్రజ్ఞ అనే అంశాలు ఏ వాదంలో ప్రధాన అంశాలు?
1) ప్రవర్తన వాదం
2) సంరచన ప్రవర్తన వాదం
3) కార్యకరణావాదం
4) మనో విశ్లేషణ వాదం
3. కార్ల్‌యంగ్ సిద్ధాంతం ఏది?
1) వైయక్తిక సైకాలజీ
2) విశ్లేషణాత్మక సైకాలజీ (అనలిటికల్ సైకాలజీ)
3) మనో విశ్లేషణ శాస్త్రం (సైకో అనాలసిస్)
4) మనో సాంఘిక వికాసం (సైకో సోషల్ థియరీ)
4. డి.ఎస్.సీలో ప్రథమ ర్యాంకు సాధించిన అభ్యర్థి విలేకరులతో తన భావాలు వ్యక్తపరచడానికి దోహదపడే పద్ధతి కింది
వాటిలో ఏది?
1) స్వీయ పరిశీలన పద్ధతి
2) అంతఃపరిక్షణ పద్ధతి
3) సహజ పరిశీలన పద్ధతి
4) 1, 2
5. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు?
1) రాబర్ట్ జేమ్స్ హవిగ్ హర్ట్స్
2) ఎలిజబెత్ హర్లాక్
3) జె.ఎల్. మెరినో
4) కార్ల్ రోజర్స్
6. ప్రారంభంలో శిశువు వర్ణమాల చార్టు మీద అ, ల, ట, త లాంటి అక్షరాలను ఒకేలా పోల్చి చూసుకునే కాలగమనంలో అవి వేర్వేరు అని గమనించాడు. అయితే అది ఏ వికాస నియమం?
1) వికాసం జఠిలం నుంచి సరళానికి ప్రయాణం
2) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి ప్రయాణం
3) వికాసం నేర్చుకుంటే వృద్ధి చెందుతుంది
4) వికాసం ప్రాగుక్తీకరణం
8. అనారోగ్యం గల గర్భిణి దీర్ఘకాలంగా వాడిన మందుల ప్రభావం వల్ల జన్మించిన శిశువులో అవాంఛిత మార్పులు కనిపించాయి. దీన్ని చర్చించే అంశం ఏది?
1) వికాసం పై అనువంశిక ప్రభావం
2) వికాస దశలు
3) వికాసంపై పరిసర ప్రభావం
4) విద్యా మనో విజ్ఞాన శాస్త్రం
9. కవలల్లో కణాల వికాసం ఆలస్యంగా జరుగుతుంది(బాల్యపు కణాలు) అని అన్నది ఎవరు?
1) హర్లాక్ 2) జాన్సన్
3) అసొబెల్ 4) బ్లాడ్జ్
10. ఆఫ్టర్ డెత్ ఆఫ్ చైల్డ్‌వుడ్ గ్రంథ రచయిత ఎవరు?
1) గిల్లిన్ 2) డేవిడ్ బకింగ్ హామ్
3) రూసో 4) అలెన్ స్టానిచ్
11. తాత్కాలిక కలత అనే పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే ప్రత్యేక లక్షణం ఏ దశలో కనిపిస్తుంది?
1) పూర్వ కౌమారం
2) ఉత్తర కౌమారం
3) యవ్వనం 4) ఉత్తర బాల్యం
15. ఒక కచ్చితమైన దిశగా సాగి నిర్వహించడం, మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమయ్యే రూపాంతరాలను చేసుకోగలిగే సామర్థ్యం, స్వీయ విమర్శన చేసుకోగలిగే ప్రజ్ఞ అని అన్నవారు ఎవరు?
1) బినే 2) వెప్లర్
3) టెర్మన్ 4) స్పెన్సర్
16. Frames of mind: the theory of multiple intelligences అనే పుస్తక రచయిత ఎవరు?
1) విలియం జేమ్స్
2) హూపర్డ్ గార్డెసర్
3) విలియం స్టెల్న్ 4) డేర్బాన్
17. గోల్‌మెన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలో ఉండే విశేషకాలు, నైపుణ్యాల సంఖ్య ఎంత?
1) 5, 25 2) 6, 17
3) 18, 27 4) 27, 15
18. రావన్స్ స్టాండర్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ పరీక్ష కింది వాటిలో ఏ పరీక్షకు సంబంధించింది?
1) శాబ్దిక పరీక్షలు 2) వేగ పరీక్షలు
3) సామూహిక పరీక్షలు
4) అశాబ్దిక పరీక్షలు
19. Art of Thought అనే గ్రంథం రచించింది?
1) రిచర్డ్ స్మిత్ 2) వల్లాస్
3) బింగ్‌హమ్ 4) ఫ్రీమన్
20. ఐదు పాయింట్లు కలిగిన వైఖరి మపని ఏది?
1) గట్‌మన్ స్కేల్
2) లైకర్ట్ స్కేల్
3) సోషల్ డిస్టాన్స్ స్కేల్
4) థర్స్టన్ స్కేల్
21. ప్రజ్ఞా లబ్ధి (IQ)కు సరైన ప్రవచనం కానిది?
1) సురేష్ మానసిక వయస్సు, శారీరక వయస్సు నిష్పత్తిని 100తో లబ్ధం చేస్తే వస్తుంది
2) పదేళ్ల బాలుడి ప్రజ్ఞా లబ్ధి 120 అయితే 16 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉంటుంది
3) ప్రజ్ఞకు జాతి, మత, లింగ భేదాలుంటాయి
4) ప్రజ్ఞ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది
22. ‘సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత’ కలిగిన విద్యార్థి IQ?
1) 29 కంటే తక్కువ
2) 50 కంటే ఎక్కువ
3) 30-49 మధ్య ఉంటాయి
4) 90 కంటే ఎక్కువ
23. కింది వాటిని జతపరచండి.
1.డగ్డేల్ ఎ.డార్విన్ వంశీయులు
2. గోడార్డ్ బి. ఎడ్సర్డ్ కుటుంబం
3. పియర్సన్ సి. జ్యూక్స్ కుటుంబం
4. విన్షిప్ డి. మార్టిన్ కల్లకాక్ కుటుంబం
ఎ)1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-ఎ, 2-బి, 3-ఎ, 4-డి
డి) 1-బి, 2-బి, 3-బి, 4-సి
24. బడాయిలు చెప్పుకునే దశ
ఎ. శైశవ దశ
బి. పూర్వ బాల్య దశ
సి. ఉత్తర బాల్య దశ డి. పైవన్నీ
25. నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించినవారు?
ఎ. కార్ల్ రోజర్స్ బి. ఎరిక్సన్
సి. సిగ్మండ్ ఫ్రాయిడ్ డి. చామ్స్కీ
26. పిల్లిని మొదటి సారిగా చూసిన తర్వాత కుక్కని చూసి పిల్లి అనుకోవటం ?
ఎ. అనుగున్యత బి. సాంశీకరణం
సి. సమతుల్యత డి. అసమతుల్యత
27. సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగ దశ ?
ఎ. 3వ దశ బి. 2వ దశ
సి.4వ దశ డి. 1వ దశ
28. విద్యార్థి ఆనందం కోసం తప్పని తెలిసినా తండ్రి జేబు నుంచి డబ్బులు తీయడం.
ఎ. సాంప్రదాయక స్థాయి
బి. పూర్వ సాంప్రదాయక స్థాయి
సి. ఉత్తర సాంప్రదాయక స్థాయి
డి. ఏదీకాదు
29 వాస్తవిక ఆత్మభావనకు, ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరాన్ని దేని ద్వారా మాపనం చేయవచ్చు ?
ఎ. టిమాటిక్ డిఫర్షెన్షియల్ టెక్నిక్
బి. తీమాటిక్ డిఫర్షెన్షియల్ టెక్నిక్
సి. సెమాటిక్ డిఫర్షెన్షియల్ టెక్నిక్
డి. డిమాటిక్ డిఫర్షెన్షియల్ టెక్నిక్
30. కన్జర్వేషన్, వర్గీకరణ శక్తి, విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందే దశ ?
ఎ. మూర్త ప్రచాలక దశ
బి. అమూర్త ప్రచాలక దశ
సి. ఇంద్రియ చాలక దశ
డి. పూర్వ ప్రచాలక దశ
31. “ సాన్నిహిత్యం- ఏకాంతం ” పరిస్థితులు ఏ దశలో ఏర్పడతాయి ?
ఎ. కౌమార దశ
బి. పూర్వ వయోజన దశ
సి. మధ్య వయోజన దశ
డి. పరిపక్వ దశ
32. శిశువు ఏకమితి ఆలోచన కలిగి ఉండే దశ ?
ఎ. ఇంద్రియ ప్రచాలక దశ
బి. పూర్వ ప్రచాలక దశ
సి. మూర్త ప్రచాలక దశ
డి. నియత ప్రచాలక దశ
33. కార్ల్ రోజర్స్ ప్రకారం వ్యక్తి వికాసంలో పొందే అంతిమ లక్ష్యం?
ఎ. ఆదర్శ ఆత్మభావన
బి. వాస్తవిక ఆత్మభావన
సి. ఆత్మ సాక్షాత్కారం డి. ఏదీకాదు
34. DAT B లో 50 అంశాలు గల ఉప పరీక్షలు ఏవి ?
ఎ. అమూర్త వివేచనం
బి. శాబ్దిక వివేచనం
సి. పై రెండు డి. యాంత్రిక వివేచనం
35. అభ్యసనం అంటే ?
ఎ. శ్రీకాంత్‌లో వచ్చే గుణాత్మక మార్పు
బి. శ్రీకాంత్‌లో వచ్చే ప్రవర్తనా మార్పు
సి. శ్రీకాంత్‌లో వచ్చే శారీరక మార్పు
డి. శ్రీకాంత్‌లో వచ్చే తాత్కాలిక మార్పు
36. అర్జునుడు సవ్యసాచి అంటే రెండు చేతులతో బాణాలు వేయగలడని అర్థం. ఇది ఎలా సాధ్యం.
ఎ. ప్రతికూల బి. అనుకూల
సి. శూన్య
డి. ద్విపార్శ బదలాయింపు
37. అభ్యసనాన్ని నిర్ణయించే కారకం కానిది ?
1. సంసిద్ధత 2. ప్రేరణ
3. పరిపక్వత 4. లింగభేదం
38. దేని ఉపసంహరణ వల్ల విరమణ జరుగుతుంది ?
1. నిర్నబంధిత ఉద్దీపన
2. నిబంధిత ఉద్దీపన
3. నిర్నబంధిత ప్రతి స్పందన
4. నిబంధిత ప్రతి స్పందన
39. జీవన్ జీప్ బాగుచేయగలడు, అంతేకాదు కారు బాగు చేయమన్నా చేయగలిగితే ఏ బదలాయింపు సిద్ధాంతాన్ని సూచిస్తుంది ?
1. సమరూప మూలకాల
2. ట్రాన్స్ పొజిషన్
3. సామాన్యీకరణ 4. క్రమశిక్షణ
40. జతపరచండి.
1. థారన్ డైక్ ఎ. హఠాత్తుగా వచ్చే ఆలోచన
2. పావ్లోవ్ బి. బోధనాయంత్రం
3. కొహెలర్ సి. సంధానం
4. స్కిన్నర్ డి. నిబంధన
1. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2. 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3. 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
41. అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం ?
1. గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం
2. ప్రేరణ కలగడం
3. లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం
4. అవరోధాలు అధిగమించడం
42. MKO అంటే వైగాట్ స్కీ ప్రకారం..
1. More Knowledgeable other
2. Mild Knowledgeable other
3. Most Knowledgeable other
4. None
44. స్మృతికి సంబంధించనది ?
1. అభ్యసనానికి పునాది మెట్లు
2. విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవడం
3. ఎన్గ్రామ్స్ నిరూపణలు
4. కొండ గుర్తుల వినియోగం
45. అంతః పరీక్షణ పద్ధతిని ప్రారంభించినవారు?
1. సంరచనాత్మక వాదులు
2. ప్రవర్తనా వాదులు
3. మనోవిశ్లేషణ వాదులు
4. గెస్టాల్టు వాదులు
7. కింది వాటిని జతపరచండి.
1. అనువంశికత, పరిసరాల సమష్టి చర్య ఎ. శిరో పాదాభిముఖం
2. వికాసాలన్నీ ఒకదానిపై మరొకటి బి. ప్రాగుక్తీకరణ ఆధారపడటం
3. వికాసం నిరంతరం కొనసాగుతుంది సి. జనన పూర్వ దశ
4. వికాసం తలతో ప్రారంభమై డి. పరస్పర చర్య పాదాల వరకు
5. ప్రస్తుత జ్ఞానం భవిష్యత్తుకు తోడ్పటం ఇ. పరస్పర ఆధారితాలు (ఏకీకృత మొత్తం)
1) 1-డి, 2-ఇ, 3-సి, 4-ఎ, 5-బి 2) 1-డి, 2-సి, 3-ఇ, 4-బి, 5-ఎ
3) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-సి 4) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి
సమాధానాలు
1. 2 2. 3 3. 2 4.2
5. 1 6. 2 7. 1 8.1
9. 4 10. 2 11. 4 12. 4
13. 1 14. 2 15. 1 16. 2
17. 1 18. 1 19. 2 20. 2
21. 3 22. 1 23. 2 24. 2
25. 4 26. 2 27. 2 28. 2
29. 3 30. 1 31. 2 32. 2
33. 3 34. 2 35. 2 36. 4
37. 4 38. 1 39. 1 40. 1
41. 2 42. 1 43. 3 44. 1
పంతులు మధుబాబు
సీనియర్ సైకాలజీ ఫ్యాకల్టీ,
రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?