బీహెచ్ఈఎల్లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు
హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 11 మెడికల్ కన్సల్టెంట్ (స్పెషలిస్ట్) పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులు తిరుచురాపల్లిలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 11
ఇందులో గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, డయాబెటియాలజీ, రేడియాలజీ, ఆంకాలజీ, యూరాలజీ
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఎంసీహెచ్/డీఎం లేదా ఎండీ/డీఎన్బీ) లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణత . సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఈ మెయిల్(recruit@bhel.in) ద్వారా
దరకఖాస్తులకు చివరితేదీ: మే 15, 2021
వెబ్సైట్: http://careers.bhel.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలు సరిపడా ఉంటే మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి
యావత్తు ఢిల్లీకి టీకాలు.. కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్
బ్యాగులు ప్యాక్ చేసుకోండి.. ఆస్ట్రేలియాకు నేను పంపిస్తా: సోనూ సూద్
WTC Final: బబుల్‌లో 8 రోజులు.. క్వారంటైన్లో 10 రోజులు..
ఒకేరోజు 4 వేలకుపైగా మరణాలు.. అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్‌లోనే
మార్స్‌పై నాసా హెలికాప్టర్ చక్కర్లు.. తొలిసారి ఆడియో కూడా రికార్డ్.. వీడియో
సల్మాన్ సీటీమార్ సాంగ్‌కు సూపర్భ్ రెస్పాన్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు