ఎన్బీసీసీలో మేనేజర్, స్టెనో పోస్టులు

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) మేనేజర్, స్టెనో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, స్టెనో వంటి ఉద్యోగాలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 12
ఇందులో ఆడిషన్ జనరల్ మేనేజర్ 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ 2, ప్రాజెక్ట్ మేనేజర్ 1, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ 1, సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ 2, అసిస్టెంట్ మేనేజర్ 1, సీనియర్ స్టెనోగ్రాఫర్ 1, ఆఫీస్ అసిస్టెంట్ 3 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30
వెబ్సైట్: www.nbccindia.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
‘రెమ్డెసివిర్’ను దిగుమతి చేసుకుంటాం.. అనుమతివ్వండి
ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి
అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి మృతి
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
అందంగా ఉన్న బిగ్ బ్యూస్ బ్యూటీని అంద విహీనంగా మార్చిన డాక్టర్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






