మాదిరి ప్రశ్నలు
1. ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనం గడపటానికి ఎన్ని రకాల విద్యలు ఉపయోగపడతాయి?
1. ఐదు 2. రెండు
3. నాలుగు 4. ఆరు
2. ఒక వ్యక్తి తన జీవిత కాలం ఎన్ని ఆశ్రమాల్లో గడుపుతాడు?
1. ఐదు 2. రెండు
3. మూడు 4. నాలుగు
3. ఉపనిషత్తుల ప్రకారం అభ్యసనాన్ని ఎన్ని దశలుగా విభజించారు?
1. ఐదు 2. రెండు
3. మూడు 4. నాలుగు
4. ప్రాచీన కాలంలో బోధనా భాష?
1. పాళి 2. హిందీ
3. సంస్కృతం 4. అరబిక్
5. వేద కాలంలో విద్య అంతిమ లక్ష్యం?
1. మోక్షాన్ని పొందటం
2. నగర, గ్రామ పాలన
3. బ్రహ్మచర్యం
4. జ్ఞాన సముపార్జన
6. ఆత్మ సాక్షాత్కారం అనేది ఏ కాలపు విద్యా లక్ష్యం?
1. వేద కాలం 2. బౌద్ధ కాలం
3. జైనుల కాలం
4. మహ్మదీయుల కాలం
7. వేద విద్య కరికులమ్లో అధ్యయనం చేసే వేదాలు వరుసగా?
1. యజు, రుగ్వేద, సామ, అధర్వణ
2. రుగ్వేద, సామ, అధర్వణ, యజు
3. రుగ్వేద, యజు, సామ, అధర్వణ
4. అధర్వణ, రుగ్వేద, యజు, సామ
8. ప్రాచీన కాలపు గురుకులాల్లో విద్యా విధానం ఏ లక్ష్యంగా నడిచింది?
1. చిత్త వృత్తి నిరోధం
2. నైతికత
3. ఆధ్యాత్మికత
4. చిత్త వృత్త నేపథ్యం
9. భోజ పత్రాల రాత విధానం ఏ కాలంలో వాడేవారు?
1. వేద కాలం 2. భోజ రాజుల కాలం
3. జైనుల కాలం 4. బౌద్ధుల కాలం
10. వేదకాల విద్యార్థుల సర్వాంగన వికాసానికి సరిపోయిన అధ్యయన శాస్త్రం?
1. తత్వ 2. వ్యాకరణ
3. చంధ 4. పైవన్నీ
11. కింది వాటిలో వేద విద్య అధ్యయనానికి సరిపోయే భాష?
1. పాళి 2. సంస్కృతం
3. ప్రాకృతం 4. పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు