Current Affairs July | ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బుద్ధుడి విగ్రహం ఎక్కడ ఉంది?
1. ఇటీవల భారత ప్రధాని ఏ దేశంలో రూ.75 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు?
1) నేపాల్ 2) శ్రీలంక
3) చైనా 4) భూటాన్
2. భారత్, ఏ దేశానికి మధ్య ‘విజన్ డాక్యుమెంట్’ ఒప్పందం జరిగింది?
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) మయన్మార్ 4) పాకిస్థాన్
3. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బుద్ధుడి విగ్రహం ఎక్కడ ఉంది?
1) బంగ్లాదేశ్ 2) మాల్దీవులు
3) మయన్మార్ 4) నేపాల్
4. 2011-2023 జూన్ వరకు ఎంతమంది భారతీయులు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు?
1) 16.50 లక్షలు
2) 17.50 లక్షలు
3) 18.50 లక్షలు
4) 19.50 లక్షలు
5. 2022లో ఎంతమంది భారతీయులు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు?
1) 2,25,620 2) 2,25,610
3) 2,25,630 4) 2,25,640
6. మహాత్మాగాంధీ మినిమం గ్యారెంటెడ్ ఇన్కమ్ స్కీంను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
1) అసోం 2) కేరళ
3) బీహార్ 4) రాజస్థాన్
7. ఇటీవల కేంద్రం కైలాస-మానస సరోవర్ యాత్రకు కొత్తదారిని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
1) ఉత్తరాఖండ్ 2) పంజాబ్
3) సిక్కిం 4) ఉత్తరప్రదేశ్
8. అడ్మరల్ లీసా ప్రాంచెటీ ఏ దేశానికి సంబంధించి తొలి మహిళా అధిపతిగా ఎన్నికయ్యారు?
1) జపాన్ 2) అమెరికా
3) జర్మనీ 4) యూకే
9. ఇప్పటివరకు UNGAలో హిందీలో మాట్లాడిన భారత ప్రధానులు ఎంతమంది?
1) ఒక్కరు 2) ఇద్దరు
3) ముగ్గురు 4) నలుగురు
10. భారత సంతతి మహిళ నీరాటండన్ ఏ దేశానికి డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్‌గా ఎన్నికయ్యారు?
1) అమెరికా 2) యూకే
3) జపాన్ 4) రష్యా
సమాధానాలు
1. 2 2. 1 3. 3 4. 2
5. 1 6. 4 7. 1 8. 2
9. 2 10. 1
1. ప్రాణాంతక మెర్స్ కోవ్ను (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) 2023లో మొదటగా ఏ దేశంలో గుర్తించారు?
1) చైనా
2) బ్రిటన్
3) యునైటెడ్ స్టేట్స్ 4) రష్యా
2. ప్రభుత్వ రంగ సంస్థలకు అత్యధిక రుణాలు చ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాలో ఏ బ్యాంకు వరుసగా ఐదో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంకు
4) ఇండియన్ బ్యాంకు
3. భారత ప్రభుత్వం ‘మేరీ మాతీ మేరా దేశ్’ ప్రచారాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు?
1) ఆగస్టు 9 నుంచి 15
2) ఆగస్టు 5 నుంచి 15
3) జూలై 30 నుంచి 15
4) ఆగస్టు 9 నుంచి 20
4. న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) కాంప్లెక్స్‌ను ఎవరు జాతికి అంకితం చేశారు?
1) అమిత్ షా 2) నరేంద్ర మోదీ
3) ఓం బిర్లా 4) ద్రౌపది ముర్ము
5. చైనాకు నూతన విదేశాంగ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
1) వాంగ్యీని 2) ఆశంగ్
3) వాగింగ్ మొటి 4) ఫఘస్
6. ‘మూవింగ్ మెంటల్ హెల్త్ బియాండ్ ఇన్స్టిట్యూషన్స్’ అనే జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు?
1) మన్సుఖ్ మాండవియ
2) నితిన్ గడ్కరి
3) అమిత్ షా
4) భారతి ప్రవీణ్ పవార్
7. ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) అరికోం 2) బయోస్
3) థానీ అల్ జెయాది 4) అల్బాన్ జాదివ్
8. MSMEల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ట్ సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి?
1) బీహార్ 2) ఒడిశా
3) ఏపీ 4) తెలంగాణ
9. 20 మిలియన్స్‌కు పైగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT) సొల్యూషన్ల పరికరాలను అనుసంధానం చేసిన దేశంలో మొదటి ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీ ఏది?
1) వొడాఫోన్ 2) ఎయిర్టెల్
3) జియో 4) బీఎస్ఎన్ఎల్
10. ఏ రాష్ట్రంలోని కొన్ని వర్గాలను ఎస్టీ కేటగిరీలో చేర్చేందుకు రాజ్యాంగం ఆర్డర్ (ఐదో సవరణ) బిల్లును భారత పార్లమెంట్ ఆమోదించింది?
1) బీహార్ 2) ఒడిశా
3) ఛత్తీస్‌గఢ్ 4) తెలంగాణ
11. నాగాలాండ్ నుంచి రాజ్యసభకు అధ్యక్షత వహించిన తొలి మహిళగా ఎవరు గుర్తింపు పొందారు?
1) అఫిడ్ 2) ఫాంగ్నోన్ కొన్యాక్
3) రామితోస్ 4) మిగోలా
12. ఏ దేశ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను ఐసీసీ రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడకుండా నిషేధించింది?
1) భారతదేశం 2) శ్రీలంక
3) పాకిస్థాన్ 4) బంగ్లాదేశ్
13. కింది వాటిలో ఇటీవల ఏ క్రీడా సంఘానికి క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక గుర్తింపు లభించింది?
1) భారత హ్యాండ్‌బాల్ సంఘం
2) భారత ఫుట్‌బాల్ సంఘం
3) భారత ఖోఖో సంఘం
4) భారత కబడ్డీ సంఘం
14. కార్గిల్ విజయ్ దివస్‌ను ఎప్పుడు జరుపుకొంటారు?
1) జూలై 25 2) జూలై 26
3) జూలై 20 4) జూలై 22
15. ప్రపంచ IVF దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 25 2) జూలై 26
3) జూలై 20 4) జూలై 22
సమాధానాలు
1. 3 2. 3 3. 1 4. 2
5. 1 6. 4 7. 3 8. 4
9. 2 10. 3 11. 2 12. 1
13. 1 14. 2 15. 1
1. ఇటీవల CRPF ఎన్నో వ్యవస్థాపక దినోత్సవం జరిగింది?
1) 85 2) 86 3) 87 4) 88
2. కేంద్ర హోంమంత్రి ఏవియేషన్ సెక్యురిటీ కంట్రోల్ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) గాంధీనగర్ 2) ముంబై
3) ఢిల్లీ 4) వారణాసి
3. ఇటీవల అబ్దుల్ కలాం ఎన్నో వర్ధంతి జరిగింది?
1) 7వ 2) 8వ 3) 9వ 4) 10
4. దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు?
1) తెలంగాణ 2) ముంబై
3) ఢిల్లీ 4) ఏపీ
5. ఇటీవల 110వ ఎడిషన్ టూర్ ది ఫ్రాన్స్ విజేతగా నిలిచిన జోనస్ వింజిగార్డ్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు?
1) అమెరికా 2) యూకే
3) డెన్మార్క్ 4) నార్వే
6. ఆర్.శేషసాయి ఏ సంస్థకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు?
1) ONGC 2) ఏషియన్ పెయింట్స్
3) IOC 4) NTPC
7. ఐదోసారి లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా నిలిచింది ఏది?
1) BOB 2) SBI
3) CANARA 4) PNB
8. ఇటీవల దేశంలో మొదటి ట్రాన్స్‌జెండర్ బర్త్ సర్టిఫికేట్ పొందిన నూర్ షెకావత్ ఏ రాష్ర్టానికి చెందినవారు?
1) రాజస్థాన్ 2) కేరళ
3) అసోం 4) బీహార్
9. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫాంగ్నోన్ కొన్యాక్ ఏ రాష్ర్టానికి చెందిన మొదటి మహిళ ఎంపీగా నిలిచారు?
1) అసోం 2) నాగాలాండ్
3) సిక్కిం 4) త్రిపుర
10. ఇటీవల ఏ దేశం సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వివాదాస్పద జ్యుడీషియల్ రీఫార్మ్ బిల్లును ప్రవేశపెట్టింది?
1) ఇజ్రాయెల్ 2) ఇరాక్
3) రష్యా 4) అమెరికా
సమాధానాలు
1. 1 2. 3 3. 2 4. 2
5. 3 6. 2 7. 3 8. 1
9. 2 10.1
1. భారతదేశపు మొదటి ఫిషరీస్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
1) మహారాష్ట్ర 2) గుజరాత్
3) ఏపీ 4) కేరళ
2. మహారాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రతిష్ఠాత్మక మహారాష్ట్ర ఉద్యోగ రత్న అవార్డును ఏ పారిశ్రామిక వేత్తకు ప్రకటించింది?
1) ముకేష్ అంబానీ 2) రతన్‌టాటా
3) రాధాకృష్ణ 4) అదానీ
3. PSLV C-56 రాకెట్ ఏ దేశానికి చెందిన ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది?
1) నేపాల్ 2) బంగ్లాదేశ్
3) థాయిలాండ్ 4) సింగపూర్
4. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నూతన చైర్మన్, మేనేజింగ్ డెరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) కిశోర్ నందా 2) శివేంద్రనాథ్
3) అలోక్ చంద్ర 4) విజయ్ భూపతి
5. రైతుల కోసం ‘యూరియా గోల్డ్’ అనే కొత్త రకం యూరియాను ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్ర మోదీ
2) మనసుఖ్ మాండవియ
3) జితేంద్ర సింగ్ 4) చంద్ర శేఖర్
6. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన స్విమ్మర్ ఎవరు?
1) మోయిల్త్ 2) రైసజన్
3) మొడి 4) కేథీ లెడెకి
7. ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2023లో యూత్ పురుషుల 55 కేజీల కేటగిరీలో రజతం గెలుచుకున్న తెలుగు వ్యక్తి ఎవరు?
1) గురునాయుడు 2) మోహన్‌దాస్
3) వివేక్ 4) కుమార్
సమాధానాలు
1. 4 2. 2 3. 4 4. 2
5. 1 6. 4 7. 1
1. ఇటీవల ఇండియా ఏ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం కోసం ADBతో 295 మిలియన్ డాలర్ల లోన్ ఒప్పందం కుదుర్చుకుంది?
1) బీహార్ 2) కర్ణాటక
3) అసోం 4) గుజరాత్
2. 2023 వరల్డ్ హెపటైటిస్ దినోత్సవం నినాదం ‘One Life, One Liver’ అయితే ఏ తేదీన నిర్వహించారు?
1) జూలై 26 2) జూలై 27
3) జూలై 28 4) జూలై 29
3. ఇటీవల ఆర్బీఐ ఎన్ని దేశాల్లో Vostro Accounts తెరిచే అవకాశాన్ని కల్పించింది?
1) 21 2) 22 3) 23 4) 24
4. 2028 నాటికి ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించనుందని ఏ సంస్థ నివేదిక తెలిపింది?
1) RBI 2) SBI
3) IBRD 4) IMF
5. భారతదేశం నుంచి వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరంలో చేరిన మొదటి నగరం ఏది?
1) బెంగళూరు 2) ముంబై
3) లక్నో 4) వడోదరా
6. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ క్రెడిట్ రిపోర్టింగ్‌లో చేరిన దేశం ఏది?
1) ఇజ్రాయెల్ 2) జపాన్
3) ఫ్రాన్స్ 4) జర్మనీ
7. స్కూళ్లలో స్మార్ట్ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది?
1) UNICEF 2) UNESCO
3) UNO 4) ILO
8. హన్మనట్ ఏ దేశానికి నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు?
1) కంబోడియా 2) మలేషియా
3) నార్వే 4) ఫిలిప్పీన్స్
9. భారత ప్రధాని 13వ అధికరణాన్ని అమలు చేయాలని ఏ దేశాన్ని కోరాడు?
1) నేపాల్ 2) శ్రీలంక
3) బంగ్లాదేశ్ 4) యూఏఈ
10. వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 26 2) జూలై 27
3) జూలై 28 4) జూలై 29
11. ఇటీవల ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు?
1) ఏపీ 2) ఒడిశా
3) బీహార్ 4) కర్ణాటక
సమాధానాలు
1. 1 2. 3 3. 2 4. 2
5. 1 6. 1 7. 2 8. 1
9. 2 10. 3 11. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 96525 78639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు