Current Affairs | అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
కరెంట్ అఫైర్స్ (జూలై)
1. చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు?
1) కె.శివన్ 2) ఎస్.సోమనాథ్
3) పి.వీరముత్తువేల్ 4) సి.వేణుగోపాల్
2. సిబ్బందికి వేతనాలు, వ్యక్తిగత ప్రమాద బీమా, పెన్షన్ల కోసం తెలంగాణ పోలీస్ శాఖ ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంకు
4) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. UPI లావాదేవీలకు అంగీకరించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది?
1) ఫ్రాన్స్ 2) జర్మనీ
3) ఇటలీ 4) ఆస్ట్రియా
4. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్’ అందుకున్న తొలి భారత ప్రధాని ఎవరు?
1) నరేంద్ర మోదీ
2) మన్మోహన్ సింగ్
3) చరణ్‌సింగ్ 4) రాజీవ్ గాంధీ
5. ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్-2023 100 మీటర్ల హార్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరు?
1) మేనక సుందరి
2) జ్యోతి యర్రాజి
3) వేదిక 4) రుద్ర వీణ
6. ప్రపంచంలోనే మొదటి మీథేన్ చోదక రాకెట్‌ను ఏ దేశం ప్రయోగించింది?
1) బ్రిటన్ 2) తుర్కియో
3) చైనా 4) భారతదేశం
7. మనీ లాండరింగ్ ఆసియా/పసిఫిక్ గ్రూప్‌లో పరిశీలకుల హోదాను పొందిన మొదటి అరబ్ దేశం ఏది?
1) ఖతార్ 2) సూడాన్
3) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
4) యెమెన్
8. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఏ రైల్వే బడ్జెట్లో అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది?
1) 2024-25 2) 2022-23
3) 2023-24 4) 2021-22
9. బార్డ్ అనే చాట్‌బాట్‌ను ప్రారంభించిన టెక్నాలజీ సంస్థ ఏది?
1) ఆల్ఫాబెట్ 2) ఐబీఎం
3) యాహూ 4) ఒరాకిల్
10. ఆపరేషన్ సదరన్ రెడినెస్ 2023లో పాల్గొన్న భారత నేవీ నౌక ఏది?
1) ఐఎన్ఎస్ విక్రాంత్
2) ఐఎన్ఎస్ సునయన
3) ఐఎన్ఎస్ దేవికా
4) ఐఎన్ఎస్ ఆనోరమ
11. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రాకెట్ లాంచ్ ప్యాడ్ నుంచి విడుదల చేసిన పుస్తకం పేరేమిటి?
1) బేవార్ ఇండియా
2) మేడ్ ఇన్ ఇండియా ట్రూత్
3) ప్రిజం: ది అన్సెస్ట్రల్ ఆబోడ్ ఆఫ్ రెయిన్బో
4) అసెట్ ఆఫ్ ఇండియా
12. భారతదేశ మొదటి ఐఫోన్ తయారీదారుగా ఏ సంస్థ అవతరించింది?
1) టాటా గ్రూప్ 2) టెక్ మహీంద్రా
3) ఇన్ఫోసిస్ 4) మైక్రో మ్యాక్స్
13. భారతదేశపు మొదటి ప్రాంతీయ AI వార్త యాంకర్ పేరేమిటి?
1) మేఘా 2) శాలిని
3) మైనా 4) లిసా
14. భారత సాయుధ దళాల మధ్య చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2) నీతి ఆయోగ్
3) ఆరోగ్య మంత్రిత్వ శాఖ
4) భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ
15. మహిళలు, పురుషుల క్రికెటర్లకు సమాన నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఏ క్రికెట్ సంస్థ ప్రకటించింది?
1) ఇండియా క్రికెట్ కౌన్సిల్
2) ఆసియా క్రికెట్ కౌన్సిల్
3) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
4) ఎంసీసీ
16. ఏ దేశంలో ‘కాండోర్స్ పాస్‌వే’గా పిలువబడే 3,000 సంవత్సరాల నాటి మూసి ఉన్న మార్గాన్ని కనుగొన్నారు?
1) పెరూ 2) తుర్కియో
3) థాయిలాండ్ 4) భారతదేశం
17. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ 2023లో పురుషుల 61 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న ఆటగాడు ఎవరు?
1) సతీష్ శివలింగం
2) జెలెమీ లాల్రీన్నుంగా
3) శుభమ్ తాడ్కర్ 4) ఆచింత షెలీ
సమాధానాలు
1. 3 2. 1 3. 1 4. 1
5. 2 6. 3 7. 3 8. 3
9. 1 10. 2 11. 3 12. 1
13. 3 14. 4 15. 3 16. 1
17. 3
1. ‘ఖలీద్ మహమ్మద్ బలామా’ ఏ దేశ సెంట్రల్ బ్యాంకు గవర్నర్?
1) ఇరాన్ 2) ఇరాక్
3) యూఏఈ 4) సౌదీ అరేబియా
2. కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ ఎన్ని కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేసింది?
1) 300 2) 400
3) 500 4) 600
3. ఇటీవల భారత్ ఏ దేశంతో వ్యాపార వాణిజ్య లావాదేవీలను స్థానిక కరెన్సీలో నిర్వహించాలని నిర్ణయించింది?
1) ఫ్రాన్స్ 2) అమెరికా
3) యూఏఈ 4) జపాన్
4. భారత్ ఏ దేశంతో కీలకమైన రక్షణ రంగ ఒప్పందాలపై సంతకాలు చేసింది?
1) ఫ్రాన్స్ 2) అమెరికా
3) యూఏఈ 4) జపాన్
5. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఎన్ని బిలియన్ డాలర్ల సాయాన్ని చేయనున్నాయి?
1) 50 2) 70 3) 100 4) 150
6. భారత్ రఫెల్ యుద్ధ విమానాలను ఏ దేశం నుంచి కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది?
1) ఫ్రాన్స్ 2) యూఏఈ
3) అమెరికా 4) రష్యా
7. ఇటీవల మీలా జయదేవ్ ఏ సంస్థకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
1) FTCCI 2) FICCI
3) BSE 4) FSSAI
8. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలు ఆర్టిమిస్ ఒప్పందంపై సంతకాలు చేశాయి?
1) 26 2) 27 3) 24 4) 25
9. యూరోపియన్ ఇన్వెస్ట్ బ్యాంకు, భారత నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అభివృద్ధికి ఎంత ఆర్థిక సాయం ప్రకటించింది?
1) బిలియన్ యూరో
2) 2 బిలియన్ యూరో
3) 3 బిలియన్ యూరో
4) 4 బిలియన్ యూరో
10. ఇటీవల ఏ రాష్ర్టానికి చెందిన ఆధుల్ బెటల్ ఆకులు జీఐ ట్యాగ్ పొందాయి?
1) కేరళ 2) తమిళనాడు
3) అసోం 4) తెలంగాణ
11. ఇటీవల ఏ రాష్ట్రం ‘ప్రాజెక్ట్ గజ’ను ప్రారంభించింది?
1) అసోం 2) మధ్యప్రదేశ్
3) కేరళ 4) గుజరాత్
12. ఇటీవల మూడో జీ20 షెర్పాస్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) ముంబై 2) హంపీ
3) బెంగళూరు 4) వారణాసి
13. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సదరన్ రైల్వే ఎన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనుంది?
1) 80 2) 90 3) 100 4) 70
సమాధానాలు
1. 3 2. 2 3. 3 4. 1
5. 3 6. 1 7. 1 8. 2
9. 1 10. 2 11. 1 12. 2
13. 2
1. మూడో జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగింది?
1) చెన్నై 2) గాంధీనగర్
3) న్యూఢిల్లీ 4) ముంబై
2. దేశంలో మొదటి శానిటరీ వెస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) పుణె 2) చెన్నై
3) జైపూర్ 4) ముంబై
3. యూఎస్ ఇండియా SME కౌన్సిల్ సంస్థ నుంచి లీడర్షిప్ అవార్డు అందుకున్న కేంద్ర మంత్రి ఎవరు?
1) కిషన్‌రెడ్డి 2) నితిన్ గడ్కరీ
3) అమిత్ షా 4) రాజ్‌నాథ్ సింగ్
4. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 థీమ్ ఏమిటి?
1) AI for all 2) గ్లోబల్ డిజిటల్ AI
3) AI India 4) గ్లోబల్ ఇన్నోవేషన్
5. ఇటీవల ‘నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్-2023’ ను ఎవరు విడుదల చేశారు?
1) కేంద్ర హోం వ్యవహారాల శాఖ
2) నీతి ఆయోగ్
3) ఆర్థిక మంత్రిత్వశాఖ
4) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
6. ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందంలో చేరిన మొదటి యూరోపియన్ దేశం ఏది?
1) యూకే 2) జర్మనీ
3) ఇటలీ 4) ఫ్రాన్స్
7. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నూతన సీఈవోగా ఎవరు ఎన్నికయ్యారు?
1) తిరుపతి 2) చంద్రకాంత్
3) వినోద్ కుమార్ 4) గౌతమ్ పొట్రు
8. సీనియర్ న్యాయవాదుల హోదా కోసం మార్గ దర్శకాలు 2023 ప్రకారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల నియామకానికి కనీస వయసు ఎంత?
1) 30 2) 45 3) 20 4) 15
9. 19వ ఆసియా క్రీడల కోసం భారత పురుషుల క్రికెట్ జట్టుకు కెప్టెన్ ఎవరు?
1) రింకూసింగ్ 2) రుతురాజ్ గైక్వాడ్
3) రాహుల్ త్రిపాఠి 4) తిలక్‌వర్మ
10. 2023 భూమి సమ్మాన్ అవార్డులను ప్రదానం చేసినవారు?
1) రాష్ట్రపతి 2) ప్రధాని
3) ఉపరాష్ట్రపతి 4) సీజేఐ
సమాధానాలు
1. 2 2. 1 3. 1 4. 4
5. 2 6. 1 7. 4 8. 2
9. 2 10. 1
1. ఇటీవల అమెరికాలోని దక్షిణ అలస్కా ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రత కలిగిన భూకంపం నమోదైంది?
1) 7.1 2) 7.2
3) 7.3 4) 7.4
2. NDA కూటమిలో తిరిగి చేరిన పార్టీ పేరేంటి?
1) శివసేన 2) డీఎంకే
3) SBSP 4) సీపీఎం
3. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 16 2) జూలై 17
3) జూలై 18 4) జూలై 19
4. 2023 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు?
1) జకోవిచ్ 2) అల్కరాజ్
3) రఫెల్ నాదల్ 4) రోజర్ ఫెదరర్
5. భారత ప్రధానికి ఏ దేశం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ అవార్డు ప్రకటించింది?
1) ఫ్రాన్స్ 2) యూఏఈ
3) యూకే 4) రష్యా
6. ఇండియా, ఏ దేశానికి మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి కోసం ‘HORIZON 2047’ ఒప్పందం జరిగింది?
1) ఫ్రాన్స్ 2) ఈజిప్ట్
3) యూఏఈ 4) జర్మనీ
7. 2023, కాప్ 28వ అంతర్జాతీయ సదస్సు ఏ దేశం నిర్వహించనుంది?
1) ఈజిప్ట్ 2) యూఏఈ
3) జపాన్ 4) నెదర్లాండ్స్
8. ఇటీవల వార్తల్లో నిలిచిన Instant Payment Platform (IPP) ఏ దేశానికి చెందినది?
1) యూఏఈ 2) ఫ్రాన్స్
3) ఆస్ట్రేలియా 4) యూకే
9. ఇటీవల ఇండియా ఏ దేశంలో ఢిల్లీ క్యాంపస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది?
1) అమెరికా 2) కెనడా
3) యూఏఈ 4) చైనా
10. దేశంలో నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నట్లు నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదించింది?
1) కేరళ 2) బీహార్
3) ఢిల్లీ 4) మహారాష్ట్ర
11. దేశంలో నేరచరితులైన ఎమ్మెల్యేలు అధికంగా ఉండే రాష్ర్టాల పరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంకింగ్స్‌లో నిలిచాయి?
1) 5, 8 2) 5, 10
3) 6, 8 4) 6, 10
12. దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేగా ఎవరు నిలిచారు?
1) డి.కె.శివకుమార్
2) నిర్మల్ కుమార్
3) ప్రమోద్ కుమార్
4) జ్యోతి ప్రకాశ్
13. ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఎలిసబెత్ అండర్సన్ సియెర్రా’ ఏ దేశానికి చెందినవారు?
1) చైనా 2) అమెరికా
3) రష్యా 4) జపాన్
14. ఇటీవల ఉక్రెయిన్‌కు 150 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ఏ దేశం ప్రకటించింది?
1) అమెరికా 2) స్వీడన్
3) దక్షిణకొరియా 4) ఇండియా
15. 2023 వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా వొండ్రుసోవా నిలిచారు. ఆమెది ఏ దేశం?
1) చెక్ రిపబ్లిక్ 2) చైనా
3) స్పెయిన్ 4) అమెరికా
సమాధానాలు
1. 2 2. 3 3. 2 4. 2
5. 1 6. 1 7. 2 8. 1
9. 3 10. 1 11. 1 12. 1
13. 2 14. 3 15. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు