NCB Recruitment | నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు
NCB Recruitment | ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయాల్లో 68 ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 15 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 68
పోస్టులు : ఇంటెలిజెన్స్ ఆఫీసర్
పని ప్రదేశం : చండీగఢ్, ఢిల్లీ, జోధ్పూర్, అమృత్సర్, డెహ్రాడూన్, లక్నో, శ్రీనగర్, ముంబై, గోవా,
బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, కొచ్చిన్ తదితరాలు.
అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : లేదు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : సెప్టెంబర్ 15
వెబ్సైట్ : www.narcoticsindia.nic.in
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






