VSSC Recruitment | నెలకు రూ. 2 లక్షల జీతంతో.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టులు
VSSC Recruitment 2023 | ఎక్స్పరిమెంటల్ కోల్డ్ ఆటమ్స్, స్పేస్ సైన్స్, ప్లానటరీ సైన్స్, అప్లైయిడ్ మెకానిక్స్, మెషిన్ డిజైన్, ప్రపల్షన్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, కంట్రోల్ గైడెన్స్ అండ్ నేవిగేషన్ తదితర విభాగాలలో సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఇస్రో ఆధ్వర్యంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 21 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 66
పోస్టులు : సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల
విభాగాలు : ఎక్స్పరిమెంటల్ కోల్డ్ ఆటమ్స్, స్పేస్ సైన్స్, ప్లానటరీ సైన్స్, అప్లైయిడ్ మెకానిక్స్, మెషిన్ డిజైన్, ప్రపల్షన్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, కంట్రోల్ గైడెన్స్ అండ్ నేవిగేషన్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : పోస్టులను బట్టి రూ.56100 నుంచి రూ.208700 వరకు.
చివరితేదీ : జూలై 21
వెబ్సైట్ : www.vssc.gov.in
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

