ఆరు విడతల్లో జోసా కౌన్సెలింగ్
ఐఐటీలు, ఎన్ఐటీలు సహా దేశంలోని 114 విద్యాసంస్థల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) బుధవారం విడుదల చేసింది. మొత్తం ఆరు విడతల్లో కౌన్సెలింగ్ ఉంటుందని ప్రకటించింది. సెప్టెంబర్ 11న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలవుతాయని పేర్కొన్నది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు సెప్టెంబర్ 12 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 23న తొలివిడత సీట్ల ను, అక్టోబర్ 16న ఆరో విడత సీట్లను కేటాయించనున్నట్టు వివరించింది.
- Tags
- counseling
- Josaa
- ఎన్ఐటీ
- ఐఐటీ
Previous article
ప్లస్ 2కి.. ఇంటర్బోర్డే ముద్దు
Next article
సూక్ష్మ నిర్మాణాలు.. స్వయం, పరపోషితాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు