సాల్మన్ చేపలు, కాడ్ చేపల కాలేయపు నూనెలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది?
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/08/resize-16594394281705526845fishf.jpg)
– కావలసిన లక్షణాలను జంతువుల్లోకి ప్రవేశపెట్టి వాంఛనీయ లక్షణాలు కలిగిన జంతువుల ఉత్పత్తిని ఎమని పిలుస్తారు?
# ట్రాన్స్జెనిక్ జంతువులు
-అర్జెంటీనాకు చెందిన బయోసిడస్ సంస్థ ఇన్సులిన్ హార్మోన్ను పాలలో ఉత్పత్తి చేయగల ఆవులను సృష్టించింది. వాటికి ఏమని నామకరణం చేసింది?
#పెటగోనియా
-కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఉండే వేరుశనగ వంగడాలను హైదరాబాద్లోని ఇక్రిశాట్ సంస్థ ఉత్పత్తి చేసింది.ఆ వంగడం పేరేమిటి?
#గోల్డెన్ గ్రౌండ్ నట్
-శరీరంలో విటమిన్-డి లోపం ఉంటే చిన్నపేగు గోడలు ఏ ఖనిజ మూలకాన్ని శోషణం చేసుకోలేవు?
#కాల్షియం
-పాలు, ఆకుకూరలు, గుడ్లు, రాగులు, అరటిలో పుష్కలంగా లభించే మూలకం ఏది?
# జింక్
-సాల్మన్ చేపలు, కాడ్ చేపల కాలేయపు నూనెలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది?
# విటమిన్-డి
Previous article
ఎస్ఐ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పేపర్ -2022 (3)
Next article
Unique features of Hyderabad
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు