మహాభారతంలో గోవాను ఏ విధంగా ప్రస్తావించారు? ( ఇండియన్ హిస్టరీ)
1. 1605లో ఈస్టిండియా కంపెనీ తమ మొట్టమొదటి వ్యాపార స్థావరాన్ని ఎక్కడ నిర్మించింది?
1) కాలికట్ 2) కొచ్చిన్
3) సూరత్ 4) మచిలీపట్నం
2. జతపర్చండి
1. డచ్ మొట్టమొదటి స్థావరం ఎ. ట్రాంక్విబార్ (1616)
2. డేన్స్ మొట్టమొదటి స్థావరం బి. మచిలీపట్నం (1605)
3. ఫ్రెంచ్ మొట్టమొదటి స్థావరం సి. సూరత్ (1668)
4. బ్రిటిష్ మొట్టమొదటి స్థావరం డి. సూరత్ (1608)
1) 1-సి, 2-బి, 3-ఎ,4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ,4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
3. భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొనడానికి ముందుగా ప్రయత్నించినది?
1) పోర్చుగీసువారు 2) డచ్‌వారు
3) ఫ్రెంఛ్ వారు 4) ఇంగ్లిష్‌వారు
4. బెంగాల్లో ఫ్రెంచ్‌వారి స్థావరం ఏది?
1) చంద్రనగర్ 2) కక్క
3) కాశీంబజార్ 4) ముర్షిదాబాద్
5. బెంగాల్లో డచ్‌వారి స్థావరం ఏది?
1) కాళిఘాట్ 2) నారాయణపూర్
3) చించూర 4) హరిహరపూర్
6. జతపర్చండి
1. మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం ఎ. 1767-1769
2. రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం బి. 1780-1784
3. మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం సి. 1790-1792
4. నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం డి. 1799
1) 1-ఎ, 2-సి, 3-బి,4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ,4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
7. సూరత్‌లో మొదటి వర్తక స్థావరం ఏర్పాటు చేసిన యూరోపియన్లు ఎవరు?
1) బ్రిటిష్‌వారు 2) ఫ్రెంచ్‌వారు
3) ఎ, బి 4) ఎవరూ కాదు
8. సైన్య సహకార విధానంపై సంతకం చేసిన మైసూర్ రాజు?
1) హైదర్ అలీ 2) కృష్ణ ఒడయార్
3) టిప్పు సుల్తాన్ 4) నందరాజు
9. భారతదేశానికి వచ్చిన చివరి యూరోపియన్స్ ఎవరు?
1) పోర్చుగీసువారు 2) డచ్చీవారు
3) ఆంగ్లేయులు 4) ఫ్రెంచ్‌వారు
10. భారత్‌కు సముద్రమార్గం కనుగొనడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఎవరు?
1) బార్తలోమియా డయాజ్
2) వాస్కోడిగామా
3) హెన్రీ 4) జామెరిన్
11. 1502లో వాస్కోడిగామా ఎక్కడ వ్యాపార స్థావరాన్ని స్థాపించాడు?
1) మచిలీపట్నం 2) కాలికట్
3) కొచ్చిన్ 4) మద్రాస్
12. జతపర్చండి
1. మొదటి ఆంగ్లో-అఫ్గాన్ యుద్ధం (1839 -42) ఎ. లార్డ్ ఆక్లాడ్, లార్డ్ ఎలెన్‌బరో
2. రెండో ఆంగ్లో-అఫ్గాన్ యుద్ధం (1878-80) బి. లార్డ్ లిట్టన్
3. మూడో ఆంగ్లో-అఫ్గాన్ యుద్ధం (1878-80) సి. లార్డ్ చేమ్స్‌ఫర్డ్
1) 1-ఎ, 2-బి, 3-సి 2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-ఎ, 2-సి, 3-బి 4) 1-బి, 2-సి, 3-ఎ
13. భారత్‌లో మొదటి ఫ్రెంచ్ స్థావరాన్ని నెల కొల్పిన వ్యక్తి?
1) ఫ్రాంకోయిస్ కారన్
2) ఫ్రాంకోయిస్ మార్టిన్
3) బెల్లాంగర్-డిలెస్పినరి
4) మరక్క, కోల్బర్ట్
14. ఇంగ్లిష్‌వారికి గోల్డెన్ ఫర్మానాను ఇచ్చింది ఎవరు?
1) సుల్తాన్ కులీకుతుబ్ షా
2) సుల్తాన్ కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా 4) తానీషా
15. వాస్కోడిగామా యూరోప్ నుంచి భారతదేశానికి సముద్రమార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు?
1) 1524 2) 1498
3) 1519 4) 1460
16. భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా మొదట ఏ తీరానికి చేరుకున్నాడు?
1) కాలికట్ 2) కొచ్చిన్
3) కన్ననూర్ 4) గోవా
17. జతపర్చండి
1. మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం (1845-46) ఎ. లార్డ్ డౌల్హౌసి
2. రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం (1848-49) బి. లార్డ్ హెర్టింగ్
3. మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1790-92) సి. కారన్ వాలిస్
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-బి, 2-సి, 3-ఎ
18. ప్రతిపాదన (A): భారతదేశంతో వ్యాపారం కోసం ఇంగ్లండ్‌లో బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం స్థాపించారు.
కారణం (R): ఇంగ్లండ్‌తో వ్యాపారం ఎప్పుడు భారత్‌కు లాభసాటిగా కొనసాగింది.
సరైన జవాబును ఎంపిక చేయండి:
1) (A), (R) రెండూ నిజం (R), (A) కు సరైన వివరణ
2) (A), (R) రెండూ నిజం కాని (R), (A) కు సరైన వివరణ కాదు
3) (A) నిజం, కాని (R) తప్పు
4) (A) తప్పు, కాని (R) నిజం
19.జతపర్చండి
1. మొదటి కర్ణాటక యుద్ధం ఎ. పాండిచ్చేరి సంధి
2. రెండో కర్ణాటక యుద్ధం బి. ఎక్స్‌లా చాపెల్ సంధి
3. మూడో కర్ణాటక యుద్ధం సి. పారిస్ సంధి
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
20. గోవా కంటే ముందు పోర్చుగీసువారి ప్రధాన స్థావరం ఏది?
1) కళ్లికోట 2) కాననూర్
3) కొచ్చిన్ 4) క్విలన్
21. పోర్చుగీసువారితో స్నేహ సంబంధాలు సాగించిన ప్రముఖ భారతీయ పాలకుడు?
1) శ్రీకృష్ణ దేవరాయలు
2) జహంగీర్
3) రెండో దేవరాయలు
4) మహమ్మద్ షా
22. యూరోపియన్లు-భారత్‌లో వారి ప్రధాన స్థావరాలకు సంబంధించి కింది వాటిని జతపర్చండి?
1. పోర్చుగీసువారు ఎ. కొచ్చిన్, గోవా
2. ఫ్రెంచివారు బి. పాండిచ్చేరి
3. బ్రిటిష్ సి. కలకత్తా
4. డచ్‌వారు డి. పులికాట్, నాగపట్నం
5. డేన్లు ఇ. శ్రీరాంపూర్
1) 1-ఇ, 2-డి, 3-సి,4-బి, 5-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి,4-డి ,5-ఇ
3) 1-డి, 2-సి, 3-ఎ,4-బి ,5-ఇ
4) 1-సి, 2-ఎ, 3-ఇ,4-డి ,5-బి
23. డచ్‌వారు ప్రథమ వర్తక స్థావరాన్ని ఎక్కడ నెలకొల్పారు?
1) మచిలీపట్నం 2) సూరత్
3) కొచ్చిన్ 4) పులికాట్
24.‘సముద్రం మీద మన అధికారం స్థాపిస్తేనే భూమి మీద కూడా స్థాపించగలం’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) ఫ్రాన్సిస్-డి-అల్మిడా
2) రాజా మనూ విక్రమ్ వర్మ
3) అల్బూకర్క్ 4) వాస్కోడిగామా
25. బ్లూవాటర్ విధానాన్ని అనుసరించిన పోర్చుగీసు గవర్నర్?
1) వాస్కోడిగామా 2) అల్బూక్లర్క్
3) డిసౌజ 4) ఫ్రాన్సిస్-డి-అల్మడ
26. జతపర్చండి
1. మొదటి అంగ్లో-మరాఠా యుద్ధం ఎ.లార్డ్ వెల్లస్లీ
2. రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం బి. వారన్ హేస్టింగ్స్
3. మూడో ఆంగ్లో-మరాఠ యుద్ధం సి.లార్డ్ హేస్టింగ్
4. మూడో కర్ణాటక యుద్ధం డి.రాబర్ట్ క్లెవ్
1) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
2) 1-బి, 2-సి, 3-ఎ,4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి,4-సి
27. 1605లో డచ్‌వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ నిర్మించారు?
1) సూరత్ 2) కాలికట్
3) కారైకల్ 4) మచిలీపట్నం
28. బ్రిటిష్ చక్రవర్తి మొదటి జేమ్స్..వర్తక అనుమతి కోసం మొగల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి ఎవరిని పంపించాడు?
1) కెప్టెన్ హాకిన్స్ (1608)
2) సర్ థామస్ రో (1615)
3) ఎ, బి 4) ఎదీకాదు
29. భారతదేశంలో యూరోపియన్లు ప్రముఖ వర్తక స్థావరాలు వాటిని అభివృద్ధి చేసిన వ్యక్తులకు సంబంధించి కింది వాటిలో సరైనది?
1) మద్రాసు- ప్రాన్సిస్ డే
2) కలకత్తా- జాబ్ చార్నోక్
3) బొంబాయి- ఆక్సిన్డన్
4) పైవన్నీ
30. వాస్కోడిగామాకి మడగాస్కర్ నుంచి కాలికట్ చేరడానికి దారి చూపించినది ఎవరు?
1) అబ్దుల్ మజీద్ 2) ఆల్బుక్రుక్
3) ఫ్రాన్స్కో-డి- ఆల్మైడా
4) కాప్టిన్ హాకిన్స్
31. జతపర్చండి?
1. బ్రిటిష్ స్థావరం ఎ. పాండిచ్చేరి
2. ఫ్రెంచ్ స్థావరం బి. కలకత్తా
3. డేన్స్ స్థావరం సి. నాగపట్నం
4. పోర్చుగీసు స్థావరం డి. గోవా
1) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ,4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ,4-సి
32. ఆంగ్లేయులకు మచిలీపట్నంలో వర్తక స్థావరం నిర్మాణానికి అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరు?
1) తానీషా 2) సుల్తాన్ కులీ
3) మహమ్మద్ కులీ
4) అబ్దుల్లా కుతుబ్‌షా
33. సైన్య సహకార పద్ధతికి ఆమోదం తెలిపిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు?
1) షాదత్ అలీ- అయోధ్య
2) నిజాం అలీ- హైదరాబాద్
3) పీష్వా- మహారాష్ట్ర
4) షా ఆలం- మొగల్స్
34. 1802లో కుదిరిన ఏ సంధి ద్వారా పీష్వా సైనిక సహకార పద్ధతిని ఆమోదించాడు?
1) సుర్జి అర్జుగావ్ సంధి
2) దేవ్గావ్ సంధి
3) బెస్సిన్ సంధి
4) యాండబూ సంధి
35. జతపర్చండి
1. మొదటి అంగ్లో-మరాఠా యుద్ధం ఎ.1802-1805
2. రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం బి. 1775-1782
3. మూడో ఆంగ్లో-మరాఠా యుద్ధం సి. 1817-1818
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-బి, 2-సి, 3-ఎ
36. సైనిక సహకార సంధిలో భాగంగా నిజాం.. బ్రిటిష్ వారికి ఇచ్చిన దత్త మండలాలు ఏవి?
1) కర్నూలు 2) కడప
3) బళ్లారి, అనంతపురం 4) పైవన్నీ
37. ఫ్రెంచ్ వర్తక సంఘాన్ని స్థాపించింది ఎవరు?
1) 14వ లూయీ 2) కోల్బర్ట్
3) 15వ లూయీ 4) 16వ లూయీ
38. 1454లో ముద్రణా యంత్రాన్ని కనుగొన్న జాన్ గూటెన్ బర్గ్ ఏ దేశస్తుడు?
1) ఇటలీ 2) జర్మనీ
3) స్కాట్లాండ్ 4) పోర్చుగీసు
39. భారతదేశం వదిలివెళ్లిన చివరి యూరోపియన్లు?
1) ఇటలీ 2) జర్మనీ
3) స్కాట్లాండ్ 4) పోర్చుగీసు
40. జతపర్చండి?
1. మొదటి ఆంగ్లో -సిక్కు యుద్ధ సంధి ఎ. లాసూర్ సంధి
2. బస్సైల్ సంధి ఒప్పంద కాలం బి. 1802
3. డియోగా సంధి సి. 1803
4. పుణే సంధి ఒప్పంద కాలం డి. 1817
5. మాండసోర్ సంధి ఇ. 1818
1) 1-ఎ, 2-సి, 3-బి,4-డి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-సి,4-డి ,5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-సి,4-డి ,5-ఇ
4) 1-సి, 2-బి, 3-ఎ,4-డి ,5-ఇ
41. పోర్చుగీసు మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్-డి-ఆల్మిడా స్థావరం ఎక్కడ ఏర్పాటు చేశాడు?
1) గోవా 2) కాలికట్
3) డయ్యూ 4) గోపశాల
42. ప్రాచీన సాహిత్యంలో గోవా పేరు?
1) గోమట 2) గోపికపట్నం
3) గోవపట్నం 4) గోపశాల
43. మహాభారతంలో గోవాను ఏ విధంగా ప్రస్తావించారు?
1) గోపకపురి 2) గోమంచల
3) గోపరాష్ట్ర 4) గోవమ్
44.జతపర్చండి
1. మొదటి కర్ణాటక యుద్ధం ఎ. 1749-1754
2. రెండో కర్ణాటక యుద్ధం బి. 1744-1748
3. మూడో కర్ణాటక యుద్ధం సి. 1756-1763
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-బి, 2-సి, 3-ఎ
4) 1-సి, 2-బి, 3-ఎ
45. భారత సైన్యాలు గోవాను ఆక్రమించిన విజయానికి సంకేత కోడ్?
1) ఆపరేషన్ గోవా 2) ఆపరేషన్ విజయ్
3) ఆపరేషన్ పాత్
4) ఆపరేషన్ భరత్
46. భారత్‌లో గోవా ఎప్పుడు విలీనమైంది?
1) 16 డిసెంబర్ 1951
2) 16 అక్టోబర్ 1961
3) 19 అక్టోబర్ 1961
4) 19 డిసెంబర్ 1961
జవాబులు
1-3, 2-3, 3-1, 4-1, 5-3, 6-4, 7-3, 8-4, 9-4, 10-1, 11-3, 12-2, 13-1, 14-3, 15-2, 16-1, 17-2, 18-3, 19-1, 20-3, 21-1, 22-2, 23-1, 24-1, 25-4, 26-3 , 27-4, 28-3, 29-4, 30-1, 31-2, 32-3, 33-2, 34-3, 35-3, 36-4, 37-2, 38-2, 39-2, 40-3, 41-4, 42-1, 43-2, 44-1, 45-2, 46-4.
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు