నిమ్హాన్స్లో బీఎస్సీకోర్సుల్లో ప్రవేశాలు

బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
– కోర్సులు – సీట్ల సంఖ్య:
– బీఎస్సీ (అనెస్థీషియా టెక్నాలజీ)-13 సీట్లు
– బీఎస్సీ (నర్సింగ్)-11 సీట్లు
– బీఎస్సీ (రేడియోగ్రఫీ)-11 సీట్లు
– బీఎస్సీ (క్లినికల్ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ)-7 సీట్లు
– సర్టిఫికెట్ కోర్సు (న్యూరో పాథాలజీ టెక్నాలజీ)-2 సీట్లు
-అర్హతలు: కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్ ఉత్తీర్ణత.
-ఎంపిక: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
ముఖ్యతేదీలు
-దరఖాస్తు: ఆన్లైన్లో l చివరితేదీ: జూలై 15
– ప్రవేశ పరీక్ష: జూలై 24 l వెబ్సైట్: https://nimhans.ac.in
Previous article
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో పీహెచ్డీ ప్రోగ్రామ్
Next article
IDFC FIRST Bank MBA Scholarship 2022-24
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు