Differences | జాతీయపార్కులు, శాంక్చురీ, బయోస్పియర్ రిజర్వ్‌ల మధ్య భేదాలు
నేషనల్ పార్క్‌లు
లక్ష్యం: ఆయా ప్రాంతాల్లో నివసించే రకరకాల జాతులను (పక్షులు, జంతువులు తదితర) సంరక్షించడానికి ఏర్పాటు చేసేవి పార్కులు. వీటిలో అతి తక్కువ మానవ వనరులను ఉపయోగిస్తారు.
-ఈ ప్రాంతంలో ఎవరిని నివాసానికి అనుమతించరు. కేవలం ఆయా పార్కుల్లో పనిచేసే సిబ్బంది మాత్రం వారికి కేటాయించిన సమాయాల్లో విధులు నిర్వహిస్తారు. ఇవి కోర్ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు.
శాంక్చురీలు: ప్రత్యేక పరిరక్షణ చర్యలతో వీటిలో వివిధ జాతులకు చెందిన జంతువులు, పక్షులు ఇతర జీవులను కాపాడటానికి ఏర్పాటు చేసిన కేంద్రాలు.
-ఈ శాంక్చురీల్లో విధులు నిర్వహించే వారు తప్ప ఎవరూ నివాసం ఉండరు. వీటిని కోర్, బఫర్, రిస్టోరేషన్ ఏరియాల్లో ఏర్పాటు చేస్తారు.
బయోస్పియర్ రిజర్వ్‌లు: సహజవనరులను రక్షించడం, అభివృద్ధి పర్చడం కోసం వీటిని ఏర్పాటుచేస్తారు. ఈ ప్రాంతాల్లో నివసించే మనుషులు, ప్రకృతి మధ్య సహసంబంధాన్ని మరింత పటిష్ఠం చేయడానికి తగు చర్యలు తీసుకొంటారు. ఈ ప్రాంతాల్లో సహజసిద్ధంగా, మానవ ప్రేరేపితంగా ఉండే ప్రకృతి వనరుల పరిరక్షణ చేస్తారు. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మానవ నివాస ప్రాంతాలు ఉంటాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?