Whale hunting | తిమింగలాల వేటను ఏమంటారు?
1. దంతాలు కలిగిన ఏకైక శిలాజపక్షి?
1) ఆర్కియోప్టెరిక్స్
2) ఉడ్‌కాక్
3) గాడ్విట్
4) ఆర్కిటిక్ టెర్న్
2. శత్రువులు వెంటాడినప్పుడు ఇసుకలో తలపెట్టి శత్రువులు చూడట్లేదు అనుకునే పక్షి?
1) ఆస్ట్రిచ్
2) కివి
3) ఈము
4) పెంగ్విన్
3. దిగువ వాటిలో ఎగిరే పక్షి?
1) ఆల్బట్రోడ్
2) డోడో
3) పెంగ్విన్
4) ఈము
4. బట్టమేక తల పిట్టకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) రాజస్థాన్ రాష్ట్ర పక్షి
2) అంతరించే దశలో ఉన్న పక్షి
3) ఇండియాలో అతిపెద్ద పక్షి
4) ఎగురలేని పక్షి
5. పై దవడను కదిలించే ఏకైక పక్షి?
1) ఆర్కిటిక్ టెర్న్
2) సిట్టాక్యులా
3) పిచ్చుక
4) కివి
6. అపోజం అనేది?
1) అతితక్కువ గర్భావధి కాలం కలిగిన జంతువు
2) అతితక్కువ దంతాలు కలిగిన జంతువు
3) ఇది ఒక క్షీరదం
4) పైవన్నీ
7. తిమింగలాల వేటను ఏమంటారు?
1) రేరింగ్
2) రెయిలింగ్
3) వేలింగ్
4) గేలింగ్
8. సముద్రంలో ఆనకట్టలు కట్టే క్షీరదం?
1) డాల్ఫిన్
2) హిప్పోపొటమస్
3) బీవర్
4) ఏదీకాదు
9. రెండు మూపురాలు కలిగిన ఒంటె?
1) కామెలస్ బాట్రియానస్
2) కామెలస్ డ్రోమిడేరస్
3) కామెలస్ డ్రంకేటస్
4) కామెలస్ పంక్టేటా
10. గబ్బిలం ఒక …
1) పక్షి
2) క్షీరదం
3) కీటకం
4) ఏదీకాదు
11. ఏప్లకు సంబంధించి కిందివాటిలో సరికాని వ్యాఖ్య?
1) చింపాంజీ – అతి తెలివైన ఏప్
2) గొరిల్లా – అతిపెద్ద ఏప్
3) గిబ్బన్ – అతిచిన్న ఏప్
4) ఒరాంగుటాన్ – అంతరించిన ఏప్
12. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి?
1) కివి- న్యూజిలాండ్
2) కంగారు- ఆస్ట్రేలియా
3) హమ్మింగ్ బర్డ్- క్యూబా
4) అపోజమ్- ఇండియా
13. క్లామిడోమోనాస్ అనేది?
1) శైవలం
2) శిలీంధ్రం
3) బ్రయోఫైట్
4) ప్రోటోజోవా
14. కింది వాటిలో శిలీంధ్రం?
1) శాఖరోమైసిస్
2) నాస్టాక్
3) ట్రైకోడెస్మియం
4) స్పైరులీనా
15. మొదటి నేలయుత మొక్కలు?
1) థాలోఫైటా
2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా
4) వివృత బీజాలు
16. ఏ మొక్కల్లో ఏర్పడే పుష్పాలను శంఖువులు అంటారు?
1) టెరిడోఫైటా
2) వివృతబీజాలు
3 ఆవృతబీజాలు
4) పైవన్నీ
17. ఏ మొక్క అండం వృక్ష సామ్రాజ్యంలో అతిపెద్దది?
1) సికోయ
2) సైకస్
3) వైరస్
4) నీటం
18. కింది వాటిలో ఏ మొక్కను సజీవ శిలాజం అంటారు?
1) టాక్సస్
2) ఎబిస్ బాల్సామియా
3) సాలిక్స్
4) గింకోబైలాబా
19. త్రిభాగయుత పుష్పాలు కలిగి ఉండటం ఏ మొక్కల లక్షణం?
1) వివృత బీజాలు
2) ద్విదళ బీజాలు
3) ఏకదళ బీజాలు
4) పైవన్నీ
20. పిండయుత మొక్కలు ఏవి?
1) బ్రయోఫైటా
2) టెరిడోఫైటా
3) వివృత బీజాలు, ఆవృత బీజాలు
4) పైవన్నీ
21.నాళికాయుత మొక్కలు ఏవి?
1) టెరిడోఫైటా
2) వివృత బీజాలు
3) ఆవృత బీజాలు
4) పైవన్నీ
22. కింది వాటిలో ద్వివార్షిక మొక్కను గుర్తించండి?
1) ముల్లంగి
2) బఠాణి
3) గోధుమ
4) పైవన్నీ
23. కింది వాటిలో ఏకవార్షిక మొక్కను గుర్తించండి?
1) చిక్కుడు
2) బెండ
3) గుమ్మడి
4) పైవన్నీ
24. అంటువ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు?
1) ట్రెమాలజీ
2) పాథాలజీ
3) ఎపిడెమియాలజీ
4) సింప్టమాలజీ
25. వ్యాధి, వ్యాక్సిన్లకు సంబంధించి సరైన జతను గుర్తించండి?
1) మశూచి- స్మాల్‌పాక్స్
2) క్షయ- BCG
3) హెపటైటిస్- సాన్వాక్
4) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?