వాస్తవ తలసరి ఆదాయం అంటే?
- జాతీయాదాయానికి సంబంధించి సరైన నిర్వచనం?
1) ఒక దేశంలో మొత్తం ఉత్పత్తి విలువనే జాతీయాదాయం అంటారు
2) జాతీయాదాయం= బాటకం+ వేతనాలు+ వడ్డీలు+ లాభాలు
3) జాతీయాదాయం అనగా ప్రజలందరి ఆదాయాల మొత్తం
1) 1, 2 2) 2,3
3) 1, 3 4) 1, 2, 3 - GNP అనేది GDP కంటే అధికంగా ఉన్నప్పుడు?
1) నికర విదేశీ కారక ఆదాయం శూన్యం
2) నికర విదేశీ కారక ఆదాయం రుణాత్మకం
3) నికర విదేశీ కారక ఆదాయం ధనాత్మకం
4) నియమిత ఆర్థిక వ్యవస్థ కావున దేశాల మధ్య ఉత్పత్తి కారకాలకు గమనశీలత లేదు
3.GDP, GNP కు మధ్యగల తేడా?
1) విదేశాల నుంచి వచ్చిన కారక ఆదాయం
2) విదేశాలకు చేసే కారక ఆదాయం
3) నికర విదేశీ కారక ఆదాయం
4) నికర ఎగుమతులు - మార్కెట్ ధరల్లో జాతీయాదాయం కారకాల ధరల్లో జాతీయాదాయం సమానం అంటే?
1) నికర పరోక్ష పన్నులు శూన్యం
2) నికర పరోక్ష పన్ను రుణాత్మకం
3) నికర పరోక్ష పన్నులు ధనాత్మకం
4) ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు సమానం - మార్కెట్ ధరల్లో జాతీయాదాయానికి సంబంధించి సరైనవి?
1) పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీలు ఉంటాయి
2) పరోక్ష పన్నులు ఉంటాయి, సబ్సిడీలు ఉండవు
3) పరోక్ష పన్నులు ఉంటాయి, సబ్సిడీలు ఉంటాయి
4) పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీలు ఉండవు - మార్కెట్ ధరల్లో జాతీయదాయానికి, కారకానికి ధరల్లో జాతీయదాయానికి తేడా ఏమిటి?
1) నికర విదేశీ కారక ఆదాయం
2) నికర విదేశీ కారక చెల్లింపులు
3) నికర పరోక్ష పన్నులు
4) పరోక్ష పన్నులు+ సబ్సిడీలు - కింది వాటిలో సరైనది?
1) GDP= C+/ G+ (M-X)
2) GDP= C+/ G+ (X-M)
3) GDP= C+/ G+ (X-M)-d
4) GDP= C+/ G+ (X-M)+d - కింది వాటిలో సరైనది?
1) నికర ఉత్పత్తి+ తరుగుదల= స్థూల ఉత్పత్తి
2) స్థూల ఉత్పత్తి- తరుగుదల= నికర ఉత్పత్తి
3) స్థూల ఉత్పత్తి- నికర ఉత్పత్తి= స్థిరమూలధన వినియోగం
4) పైవన్నీ - ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు పొందిన ఆదాయాల మొత్తం ఏ విధంగా పిలుస్తారు?
1) స్థూల దేశీయ ఆదాయం
2) నికర దేశీయ ఆదాయం
3) నికర జాతీయ ఆదాయం
4) వ్యష్టి ఆదాయం - కింది వాటిలో వ్యయార్హ ఆదాయానికి సమానమైనది?
1) వ్యష్టి ఆదాయం- పరోక్ష పన్నులు
2) వ్యష్టి ఆదాయం- వ్యష్టి పన్నులు
3) వ్యష్టి ఆదాయం- సబ్సిడీ
4) వ్యష్టి ఆదాయం- వినియోగం - జాతీయాదాయంలో లేకుండా వ్యష్టి ఆదాయంలో ఉండేవి?
1) సాంఘిక భద్రతా చెల్లింపులు
2) పంచి పెట్టబడని లాభాలు
3) బదిలీ చెల్లింపులు
4) పైవన్నీ - కింది వాటిలో బదిలీ చెల్లింపు కానిది?
1) విద్యార్థుల స్కాలర్షిప్లు
2) వృద్ధాప్య పింఛన్లు
3) నిరుద్యోగ భృతి
4) భీమా ప్రీమియం - కింది వాటిలో వ్యయార్హ ఆదాయానికి సమానమైనది?
1) వ్యష్టి పొదుపు- వినియోగం
2) వ్యష్టి పొదుపు+ సబ్సిడీ
3) వ్యష్టి పొదుపు- సబ్జిడీ
4) వ్యష్టి పొదుపు+ వినియోగం - వాస్తవ తలసరి ఆదాయం అంటే?
1) వాస్తవ జాతీయాదాయం
2) స్థిర ధరల్లో తలసరి ఆదాయం
3) నామమాత్రపు తలసరి ఆదాయం ధరల సూచీ
4) పైవన్నీ - భారత్లో జాతీయ, తలసరి ఆదాయాలను మొదటిసారిగా గణించినది?
1) దాదాబాయి నౌరోజీ
2) పీసీ మహలనోబిస్
3) వీకేఆర్వీ రావు
4) విలియం డిగ్బీ
16.. దాదాబాయి నౌరోజీ1867-68 సంవత్సరానికి జాతీయాదాయాన్ని అంచనా వేసినప్పుడు జాతీయ, తలసరి ఆదాయం వరుసగా?
1) రూ.1689 కోట్లు, రూ.62
2) రూ.250 కోట్లు, రూ.30
3) రూ. 240 కోట్లు, రూ.25
4) రూ.340 కోట్లు, రూ.20 - వీకేఆర్వీ రావు 1931-32 సంవత్సరానికి జాతీయాదాయం అంచనా వేసినప్పుడు జాతీయ, తలసరి ఆదాయాలు వరుసగా?
1) రూ. 1689 కోట్లు, రూ.62
2) 8,710 కోట్లు, రూ. 225
3) రూ. 2364 కోట్లు, రూ. 74
4) రూ. 3400 కోట్లు, రూ.60 - కింది వాటిలో వేటి విలువ ఎక్కువగా ఉంటుంది?
1) స్థూల జాతీయోత్పత్తి
2) నికర జాతీయోత్పత్తి
3) వ్యయార్హ ఆదాయం
4) తలసరి ఆదాయం - కింది వాటిలో కేంద్ర గణాంక సంస్థ ప్రకటించిన ఆధార సంవత్సరాల్లో లేనిది?
1) 1948-49 2) 1960-61
3) 1970-71 4) 1993-94 - స్వాతంత్య్రానంతర భారతదేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ ?
1) విత్త సంఘం
2) కేంద్రీయ గణాంక సంస్థ
3) నీతి ఆయోగ్
4) ప్రణాళిక సంఘం - ఐక్యరాజ్యసమితికి చెందిన UNOP సంస్థ ఏ సంవత్సరం నుంచి HDIను రూపొందిస్తుంది ?
1) 1992 2) 1990
3) 1980 4) 1999 - ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతో పాటు ప్రజా శ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవాభివృద్ధి అంటారని పేర్కొన్న ఆర్థికవేత్త?
1) రిచర్డ్జాలి 2) అమర్త్యసేన్
3) మేఘనాథ్ దేశాయ్
4) మహబూబ్ ఉల్ హక్ - HDIని రూపొందించినవారు?
1) రిచర్డ్వాలి 2) మహబూబ్ ఉల్ హక్
3) అమర్త్యసేన్ 4) గుప్తావ్ రానీష్ - HDIలో తీసుకొనే అంశాలు ఏవి?
1) ఆయుర్ధాయం 2) అక్షరాస్యత
3) తలసరి ఆదాయం 4) పైవన్నీ - మానవాభివృద్ధి నివేదికలో ప్రస్తుతం ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకుంది?
1) 190 2) 188
3) 189 4) 191 - అత్యధిక మానవాభివృద్ధి గల దేశాల సగటు HDI విలువ ఎంత?
1) 0.700-0.799 2) 0.800-1
3) 0.100-1 4) 0.850-1 - 2020 HDR ప్రకారం 2019లో భారత్ HDI విలువ ఎంత?
1) 0.645 2) 0.642
3) 0.643 4) 0.647 - 2020 HDR ప్రకారం 2019లో అత్యధిక మానవాభివృద్ధిని సాధించిన మొదటి దేశం ఏది?
1) భారత్ 2) నార్వే
3) నైగర్ 4) ఐర్లాండ్ - 2020 HDR ప్రకారం 2019లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 129 2) 130
3) 131 4) 142 - 2010 లో HDI తో పాటు ఎలాంటి సూచీలను తీసుకున్నారు?
1) బహుముఖ పేదరిక సూచీ
2) అసమానతల సర్దుబాటు మానవాభివృద్ధి సూచీ
3) లింగ అసమానతల సూచీ
4) పైవన్నీ - కింది వాటిలో సరికానిది?
1) 1953 అక్టోబర్ 2న సీడీపీ పథకాన్ని ప్రారంభించారు
2) సీడీపీ పథకాన్ని పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించారు
3) సీడీపీ పథకానికి ఆర్థిక సహాయాన్ని అందించిన విదేశీ సంస్థ పోర్డ్ ఫౌండేషన్ సంస్థ
4) సీడీపీ పథకాన్ని కృష్ణమాచారి కమిటీ సిఫారసుల మేరకు ప్రారంభించారు. - FFWS పథకాన్ని 1977లో ఏ ఉద్ధేశ్యంతో ప్రారంభించారు?
1) పేదరిక నిర్మూలన
2) నిరుద్యోగ నిర్మూలన
3) నీటి పారుదల వసతి
4) పైవన్నీ - NESS పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1950 ఆగస్టు 15
2) 1957 ఆగస్టు 15
3) 1953 అక్టోబర్ 2
4) 1961 అక్టోబర్ 2 - ఇందిరాగాంధీ ‘గరిబ్ హఠావో’ నినాదాన్ని 1974లో అమలుచేస్తే 20 సూత్రాల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1974 ఆగస్టు 2) 1977 ఆగస్టు 15
3) 1973 అక్టోబర్ 2 4) 1975 జూలై 1 - కింది వాటిలో సరికానిది ఏది?
1) NREG Act ను 2004లో చేశారు
2) NREGS పథకాన్ని 2006 ఫిబ్రవరి 2న మన్మోహన్సింగ్ అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు
3) NREGS పథకాన్ని 2009 అక్టోబర్ 2న MGNREGS గా మార్చారు
4) NREGS పథకం ద్వారా కేరళ మహిళలు ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు - పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2000 ఏప్రిల్ 1 2) 2007 అక్టోబర్ 2
3) 2011 ఆగస్టు 15
4) 2005 సెప్టెంబర్ 25
Answers
1-4, 2-3, 3-3, 4-1, 5-3, 6-3, 7-2, 8-4, 9-4, 10-4, 11-3, 12-4, 13-4, 14-4, 15-1, 16-4, 17-1, 18-1, 19-1, 20-2, 21-2, 22-4, 23-2, 24-4, 25-3, 26-2, 27-1, 28-2, 29-3, 30-4, 31-1, 32-1, 33-3, 34-4, 35-1, 36-2
సంతోష్
విషయ నిపుణులు ,కరీంనగర్
Previous article
New car | గ్లోబల్ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్స్ తో ఫోర్డ్ కార్..
Next article
సీఏఏటీఎస్ఏ ఏ దేశానికి సంబంధించింది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు