ప్రాథమిక రంగాన్ని ఏ పద్ధతిలో మదింపు చేస్తారు?
- ఏ ప్రణాళిక కాలంలో తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రణాళికలను వేరు చేశారు?
1) 6వ ప్రణాళిక 2) 4వ ప్రణాళిక
3) 3వ ప్రణాళిక 4) 5వ ప్రణాళిక - భూ అభివృద్ధి బ్యాంక్‌కు సంబంధించి సరైనది ఏది?
ఎ. దేశంలో మొదటి బ్యాంకులు తమిళ నాడు, కర్ణాటక, ఏపీలో నెలకొని ఉన్నాయి
బి. అత్యధిక భూ అభివృద్ధి బ్యాంకులు తమిళనాడు, కర్ణాటక, ఏపీలో ఉన్నాయి
సి. సహకార పరపతి వ్యవస్థలో భాగమైన ఇవి స్వల్పకాల పరపతిని సమకూరుస్తాయి
డి. ప్రస్తుతం వీటిని రాష్ట్ర సహకార వ్యవ సాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు అని
పిలుస్తున్నారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
3.1853లో బొంబాయి నుంచి థానే వరకు రైలు మార్గాన్ని ఏ కంపెనీ పూర్తి చేసింది?
1) బొంబాయి రైలు కంపెనీ
2) పెవిన్సులర్ రైల్వే కంపెనీ
3) ఈస్టిండియా రైల్వే కంపెనీ
4) బెంగాల్ ఇండియా రైలు కంపెనీ - ఏ ప్రణాళిక కాలంలో హరిత విప్లవం ప్రారంభమైంది?
1) 3వ ప్రణాళిక 2) 4వ ప్రణాళిక
3) మొదటి ప్రణాళిక 4) 6వ ప్రణాళిక - జతపర్చండి
ఎ. నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంక్ 1. 1985
బి. నేషనల్ వెస్ట్‌లాండ్ డెవలప్మెంట్ బోర్డ్ 2. 1981
సి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 3. 1982
1) ఎ- 3, బి-1, సి-2
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-2, బి-1, సి-3 - సమ్మిళిత వృద్ధిని సాధించడానికి కింది వాటిలో ఏ అంశాలను చేర్చుకోవాలి?
ఎ. అవసరమైనప్పుడు మాత్రమే
స్వల్పకాలిక చర్యలను చేపట్టాలి
బి. లింగ సమానత్వం
సి. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల
సర్వతోముఖాభివృద్ధి
డి. సామాజిక అవస్థాపనాభివృద్ధి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) బి, సి 4) సి, డి - జాతీయాదాయాన్ని లెక్కించడంలో సమస్య కానిది?
1) నల్లధనం 2) అంతర్గత ఆదాయం
3) ఆధార సంవత్సరాన్ని పరిగణించడం
4) తుది వస్తువులను నిర్ణయించడం - రిజర్వ్‌బ్యాంక్‌కు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) రిజర్వ్‌బ్యాంక్ ఏర్పాటును సిఫారసు చేసిన కమిటీ ఇల్టన్ యంగ్ కమిటీ
2) రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934లో చేశారు
3) రిజర్వ్బ్యాంక్ను 1935లో స్థాపించారు
4) రిజర్వ్బ్యాంక్ను 1949లో జాతీయం చేశారు - జతపర్చండి
ఎ. లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ
1. 1997
బి. నూతన వ్యవసాయక విధానం
2. 2000
సి. స్వామినాథన్ కమిటీ 3. 2006
1) ఎ- 1, బి-3, సి-2
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-2, బి-3, సి-1 - ప్రాథమిక రంగాన్ని ఏ పద్ధతిలో మదింపు చేస్తారు?
1) నికర వ్యయ, ఆదాయ మదింపు పద్ధతి
2) ఉత్పత్తి మదింపు పద్ధతి
3) ఆదాయ మదింపు పద్ధతి
4) వ్యయాల మదింపు పద్ధతి - దేశంలో వ్యవసాయం ముఖ్య లక్షణాలు?
ఎ. ప్రచ్ఛన్న నిరుద్యోగం
బి. పెద్ద కమతాలు
సి. అధిక ఉత్పాదకత
డి. చిన్న కమతాలు
1) ఎ, డి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) బి, సి - బ్యాంకులు రుణవితరణలో ప్రాధాన్యతా రంగానికి సంబంధించి సరైనది గుర్తించండి?
ఎ. ప్రాధాన్యతా రంగాన్ని మొదట నిర్వచించిన కమిటీ కృష్ణస్వామి కమిటీ
బి. ప్రాధాన్యతా రంగానికి పరపతిని సమకూర్చడానికి నియమ నిబంధనలు సూచించిన కమిటీ- నాయర్ కమిటీ
సి. ప్రాధాన్యతా రంగం కిందకు వచ్చే రంగాలు- వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, స్వయం సహాయక గ్రూపులు
డి. కేవలం దేశీయ బ్యాంకులు మాత్రమే తప్పనిసరిగా ప్రాధాన్యతా రంగానికి పరపతిని సమకూర్చాలి. విదేశీ బ్యాంకులకు ఈ నియమాలు వర్తించవు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి 4) సి - దేశంలో మొట్టమొదటిసారిగా నిరుద్యోగాన్ని అంచనా వేసిన కమిటీ?
1) మిన్హాస్ కమిటీ
2) వైకే అలఘ్ కమిటీ
3) లక్డావాల కమిటీ
4) భగవతి కమిటీ - 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (2012-17) నిర్దేశించబడిన 25 లక్ష్యాల్లో కింద ఇచ్చిన వాటిని, వాటి విలువలతో జతపర్చండి?
ఎ. IMR 1. 2.1
బి. MMR 2. 25
సి. TFR 3. 85
డి.-% అక్షరాస్యత పెంచడం 4. 100
1) ఎ- 2, బి-4, సి-1, డి-3
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-3, బి-4, సి-1, డి-2 - 3వ ప్రణాళిక తర్వాత వార్షిక ప్రణాళికలు అమలు చేయడానికి కారణం?
1) ప్రభుత్వ విధాన నిర్ణయం
2) మూడో ప్రణాళిక వైఫల్యం
3) బలహీన ఆర్థిక పరిస్థితులు
4) మన ఆర్థిక వ్యవస్థకు సరైనవని
భావించడం - కింది జతలను గమనించండి
ఎ. మొదటి పంచవర్ష ప్రణాళిక
– వ్యవసాయ రంగం
బి. రెండవ పంచవర్ష ప్రణాళిక
-పారిశ్రామిక రంగం
సి. 11వ పంచవర్ష ప్రణాళిక
– సమ్మిళిత వృద్ధి
డి. మూడవ పంచవర్ష ప్రణాళిక
– స్థిరత్వంతో కూడిన వృద్ధి
1) సి, డి, ఎ 2) డి, ఎ, బి
3) ఎ, బి, సి 4) బి, సి, డి - బ్యాంకుల జాతీయీకరణ జరిగిన సంవత్సరం?
1) 1969 2) 1980
3) 1991 4) 1, 2 - బదిలీ చెల్లింపుల కిందకు వచ్చే అంశాలను గుర్తించండి?
ఎ. పదవీ విరమణ చేసిన వారికి చెల్లించే పింఛన్లు
బి. వృద్ధాప్య పింఛన్లు
సి. విద్యార్థులకు చెల్లించే ఉపకార వేతనాలు
డి. నగదు బదిలీ స్కీం ద్వారా జరిపే
చెల్లింపులు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) సి, డి - నీతి ఆయోగ్ తొలి ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో) ఎవరు?
1) సింధుశ్రీ ఖుల్లర్
2) నరేంద్ర మోదీ
3) అరవింద్ పనగరియా
4) రమేష్ చంద్ - వంట నూనెల ఉత్పత్తి పెరుగుదలకు సంబంధించిన సిఫారసులు చేసిన కమిటీ?
1) స్వామినాథన్ కమిటీ
2) ఎంవీ రావు కమిటీ
3) శంకర్‌లాల్ గురు కమిటీ
4) లాహిరి కమిటీ - ద్వితీయ రంగాన్ని ఏ పద్ధతిలో మదింపు చేస్తారు? (నిర్మాణ రంగాన్ని మినహాయించి)
1) ఉత్పత్తి మదింపు పద్ధతి
2) ఆదాయాల మదింపు పద్ధతి
3) వ్యయాల మదింపు పద్ధతి
4) నికర విలువ కలుపు పద్ధతి - జతపర్చండి
ఎ. లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ 1. 1997
బి. నూతన వ్యవసాయ విధానం 2. 2000
సి. స్వామినాథన్ కమిటీ 3. 2006
1) ఎ- 1, బి-3, సి-2
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-2, బి-3, సి-1 - తరుగుదలను ఏ వస్తువులకు లెక్కగడతారు?
1) వినియోగ వస్తువులు
2) మూలధన వస్తువులు
3) ముడి పదార్థాలు
4) మాధ్యమిక వస్తువులు - ఖనిజాలు, కలప, చేపలు, నీరు వంటి ముడి/ భౌతిక వనరులు కింది వాటిలో ఏ తరగతికి చెందినవి?
1) సాంస్కృతిక వర్గం 2) ఆహ్లాదకర వర్గం
3) నిబంధనల వర్గం 4) నియంత్రణ వర్గం - కింది వాటిలో వేటిని క్రమంగా తగ్గిస్తూ, అంతిమంగా నిర్మూలించాలనే ఆధారంగా ఆర్థికాభివృద్ధి ఆశయాలను సాధించవచ్చు?
ఎ. పేదరికం, నిరుద్యోగిత, అసమానతలు
బి. జనాభా, మానవ అభివృద్ధి, సామాజిక అవస్థాపన
సి. మాల్ న్యూట్రిషన్, రోగాలు, నిరక్షరాస్యత
డి. వ్యవసాయం, ఉద్యోగిత, అక్షరాస్యత
1) సి, ఎ 2) బి, డి
3) డి, సి 4) ఎ, బి - కింది వాటిలో సరైనది కానిది?
1) 1969లో జాతీయం చేసిన
14 బ్యాంకుల్లో పెద్దది- పీఎన్బీ
2) 1980లో జాతీయం చేసిన 6 బ్యాంకుల్లో పెద్దది- ఆంధ్రాబ్యాంకు
3) చివరిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ బ్యాంకు- ఐడీబీఐ బ్యాంకు
4) 2013లో ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ బ్యాంకు- భారత మహిళా బ్యాంకు - జతపర్చండి
ఎ. జమీందారీ పద్ధతి 1. 1792
బి. మహల్వారీ పద్ధతి 2. 1793
సి. రైత్వారీ పద్ధతి 3. 1833
1) ఎ- 2, బి-3, సి-1
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-3, బి-2, సి-1 - ఆర్థిక సంస్కరణల ఫలితంగా లబ్ధిపొందని రంగం ఏది?
ఎ. వ్యవసాయ రంగం
బి. బ్యాంకింగ్, బీమారంగం
సి. చిన్న, కుటీర పరిశ్రమల రంగం
డి. భారీ పరిశ్రమల రంగం
1) బి, డి 2) ఎ, సి
3) ఎ, డి 4) ఎ మాత్రమే - ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేని రాష్ట్రం?
1) అరుణాచల్‌ప్రదేశ్ 2) సిక్కిం
3) గోవా 4) 2, 3 - పొదుపు నిష్పత్తిని మూలధన ఉత్పత్తి నిష్పత్తితో భాగిస్తే వచ్చేది ఏమిటి?
1) జనాభా వృద్ధిరేటు
2) వ్యయార్హ ఆదాయ వృద్ధిరేటు
3) స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు
4) తలసరి ఆదాయ వృద్ధిరేటు - వెనుకబడిన దేశాల్లో నిరుద్యోగిత ఎలా ఉంటుంది?
1) గ్రామీణ నిరుద్యోగిత
2) విద్యాయుత నిరుద్యోగిత
3) పట్టణ నిరుద్యోగిత
4) ప్రచ్ఛన్న నిరుద్యోగిత - లారెంజ్ రేఖతో దేనిని కొలుస్తారు?
1) వెనుకబాటుతనం 2) పేదరికం
3) అసమానతలు 4) నిరుద్యోగిత
Answers
1-2, 2-3, 3-2, 4-3, 5-1, 6-2, 7-3, 8-4, 9-3, 10-2, 11-1, 12-1, 13-4, 14-1, 15-3, 16-3, 17-4, 18-3, 19-1, 20-4, 21-2, 22-3, 23-2, 24-3, 25-1, 26-3, 27-1, 28-2, 29-4, 30-3, 31-4, 32-2
- Tags
- Education News
- rbi
Previous article
‘పాండ్యగజకేసరి’ బిరుదు పొందినవారు?
Next article
Scholarships
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు