ఏ కమిటీని ‘సూపర్ క్యాబినెట్’ అని వర్ణిస్తారు?
- భారత్ గణతంత్ర దేశం అంటే?
1) ప్రజాస్వామ్యం దేశం కావడం వల్ల
2) పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం కావడం వల్ల
3) నిర్ణీత కాలానికి రాజ్యాధినేత ఎన్నిక కావడం
4) పైవన్నీ - కింది వాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగిన దేశం?
1) రష్యా 2) భారత్
3) ఫ్రాన్స్ 4) స్విట్జర్లాండ్ - భారత రాజ్యాంగ ప్రవేశిక పాఠం దేన్ని చేకూర్చడానికి లక్షిస్తుంది?
1) ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు
2) పౌరులకు ప్రాథమిక విధులు
3) వ్యక్తి గౌరవం, జాతీయ సమైక్యత, సమగ్రత
4) ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత - కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
ఎ. పార్లమెంట్ దేశంలోని మనుగడలో గల ఏ రాష్ట్ర సరిహద్దును అయినా మార్పులు చేసే అధికారాన్ని కలిగి ఉంది
బి. దేశంలో ఏదైనా రాష్ట్ర సరిహద్దులను మార్చే ఒక బిల్లును రాజ్యసభలో మాత్రమే ప్రవేపెట్టాలి
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి 4) ఏదీకాదు - దేశంలో ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే విధానం ఏ నిబంధనలో పొందుపర్చబడింది?
1) ప్రకరణ 368 2) ప్రకరణ 130
3) ప్రకరణ 70 4) ప్రకరణ 3 - స్టేట్మెంట్ 1: రాజ్యాంగం స్వేచ్ఛాయుత రాజ్యాంగాన్ని కలిగి ఉంది
స్టేట్మెంట్ 2: రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పించింది
1) స్టేట్మెంట్ 1, 2 సరైనవి. 1కు 2 సరైన వివరణ
2) స్టేట్మెంట్ 1, 2 సరైనవి. 1కు 2 సరైన వివరణ కాదు
3) స్టేట్మెంట్ 1 వాస్తవం, 2 అవాస్తవం
4) స్టేట్మెంట్ 1 అవాస్తవం, 2 వాస్తవం - జతపర్చండి
లిస్ట్-1 లిస్ట్-2
ఎ. ఆదేశిక సూత్రాలు 1. ఐర్లాండ్
బి. అత్యవసర పరిస్థితుల్లో అవలంబించే విధానాలు 2. జర్మనీ
సి. గవర్నర్‌ను నియమించే విధానం 3. కెనడా
డి. రాజ్యాంగ సవరణ విధానం 4. దక్షిణాఫ్రికా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి-4, డి-3 - కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను సవరించారు?
1) 38వ రాజ్యాంగ సవరణ చట్టం 1975
2) 40వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
3) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
4) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 - కింది ఏ మార్గాల ద్వారా ఒక వ్యక్తి పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారత పౌరుడు అవుతాడు?
ఎ. పుట్టుక ద్వారా
బి. పౌరసత్వం ద్వారా
సి. నమోదుద్వారా
డి. జాతీయీకరణం ద్వారా
ఇ. భూభాగాలు కలుపుకోవడం ద్వారా
1) ఎ, బి, సి, డి, ఇ 2) ఎ, బి
3) ఎ, బి, సి, ఇ 4) బి, డి, ఇ - కింది వాటిలో సరైనది?
1) భారత సుప్రీంకోర్టు- ఆర్టికల్ 318
2) కేంద్ర ఎన్నికల సంఘం- ఆర్టికల్ 324
3) యూనియన్ పబ్లిక్ కమిషన్-ఆర్టికల్ 332
4) అటార్నీ జనరల్- ఆర్టికల్ 351 - కింది వాటిలో ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వారిని సరైన వరుస క్రమంలో అమర్చండి?
ఎ. వీవీ గిరి బి. జీఎస్ పాఠక్
సి. బీడీ జెట్టి డి. హిదయతుల్లా
1) బి, ఎ, సి, డి 2) ఎ, బి, డి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి, బి - చట్టం ముందు అందరూ సమానులే అనే అంశానికి మినహాయింపును సరైన వాటిని గుర్తించండి?
ఎ. రాష్ట్రపతి బి. గవర్నర్
సి. విదేశీ యాత్రికులు డి. దౌత్యవేత్తలు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఏదీకాదు - జతపర్చండి
- లిస్ట్-1 లిస్ట్-2 ఎ. ఆర్టికల్ 39 (ఎ) 1. సహకార సంఘాల స్థాపన బి. ఆర్టికల్ 43(ఎ) 2. ఉచిత న్యాయసహాయం సి. ఆర్టికల్ 43(బి) 3. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ డి. ఆర్టికల్ 48 (ఎ)
- పారిశ్రామిక యాజమాన్యంలో
కార్మికులను భాగస్వామ్యం చేయాలి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-2, బి-4, సి-3, డి-1
- పారిశ్రామిక యాజమాన్యంలో
- కింది వారిలో భారత రాష్ట్రపతి ఎవరిని నియమిస్తారు?
ఎ. హైకోర్ట్ న్యాయమూర్తులను
బి. కేంద్రపాలిత ప్రాంత లెప్టినెంట్
గవర్నర్లను
సి. ఉపరాష్ట్రపతిని
డి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) బి, డి - ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకొంటారు?
1) పార్లమెంట్ ఉభయసభల సభ్యులు, రాష్ట్రశాసనసభ సభ్యులు
2) పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులు
3) పార్లమెంట్, శాసనసభకు ఎన్నికైన సభ్యులు
4) పార్లమెంట్ సభ్యులు - కింది వాటిలో ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది?
1) ఉపరాష్ట్రపతి సాధారణ పదవీకాలం 5 సంవత్సరాలు
2) ఉపరాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావడానికి అర్హులు
3) ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా గరిష్టంగా 9 నెలల కాలం వరకు గరిష్టంగా వ్యవహరిస్తాడు
4) ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్ట్ పరిష్కరిస్తుంది - కింది వారిలో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినవారిలో సరైనవారిని గుర్తించండి?
ఎ. పీవీ నరసింహారావు
బి. చరణ్‌సింగ్
సి. హెచ్డీ దేవెగౌడ
డి. వీపీ సింగ్
ఇ. మొరార్జీదేశాయ్
1) బి, సి, డి, ఇ 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి, ఇ 4) బి, సి, డి - కింది వారిలో ఉపప్రధానమంత్రులుగా పనిచేసిన వారిని గుర్తించండి?
1) నెహ్రూ 2) వల్లభాయ్‌పటేల్
3) మొరార్జీ దేశాయ్ 4) చంద్రశేఖర్
5) చరణ్‌సింగ్
1) 1, 2, 3 2) 1, 3, 4
3) 1, 4, 5 4) 2, 3, 5 - కింది వాటిలో రాజ్యాంగం దేని గురించి ప్రస్తావించలేదు?
1) మంత్రిమండలి 2) సమిష్టి బాధ్యత
3) మంత్రుల రాజీనామా
4) ఉపప్రధానమంత్రి
1) 1, 2 2) 2, 3 3) 3, 4 4) 1, 3 - కింది వాటిలో ఏ కమిటీని ‘సూపర్ క్యాబినెట్’ అని వర్ణిస్తారు?
1) ఆర్థిక వ్యవహారాల కమిటీ
2) రాజకీయ వ్యవహారాల కమిటీ
3) పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ
4) నియమాకాల కమిటీ - కింది వాటిలో రాజ్యసభ స్థానాలు సరైనది?
1) బీహార్- 18
2) తమిళనాడు- 18
3) మహారాష్ట్ర-19
4) పశ్చిమ బెంగాల్ -16 - కింది స్టేట్మెంట్లలో సరైనది గుర్తించండి?
1) 48వ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా ఎన్వీ రమ 2021 ఏప్రిల్ 24న పదవి ప్రమాణ స్వీకారం చేశారు
2) 55 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి పదవి చేపట్టిన రెండవ తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ
3) ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి 2023 వరకు కొనసాగుతాడు
4) 2013లో ఎన్వీ రమణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేశారు
1) 1, 3, 4 2) 1,2,4
3) 1,4 4) 1,2,3,4 - ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక ఛైర్మన్‌గా నియమితులైనది?
1) ఘంటా చక్రపాణి
2) కృష్ణమూర్తి
3) శశాంక్ గోయల్
4) చింత సాయిలు - కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1) దేశ మొట్టమొదటి అటార్ని జనరల్ ఎంసీ సెతల్వాడ్
2) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటి చైర్మన్ సర్‌రాస్ భార్కర్ 1) 1 మాత్రమే 2) 2 మాత్రమే
3) 1, 2 4) 1 కాదు, 2కాదు - లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి భారత రాష్ట్రపతి అయిన వ్యక్తి?
1) నీలం సంజీవరెడ్డి
2) వీవీ గిరి
3) జ్ఞాని జైల్‌సింగ్
4) కేఆర్ నారాయణ్ - రాజ్యాంగంలో 4 భాగంలోని ప్రాథమిక విధులతో సంబంధం కలిగి ఉన్న కింది వివరణలను పరిశీలించండి?
1) ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండుట
2) దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించడం
3) ఎప్పుడు పిలిచినా దేశసేవకు సిద్ధంగా ఉండాలి
1) 1,2,3 2) 2,3
3) 1,2 4) 1,3 - కింది వివరణలను పరిశీలించండి?
1) కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులను 1862లో స్థాపించారు
2) ప్రస్తుతం దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి
1) 1 మాత్రమే 2) 2 మాత్రమే
3) 1, 2 4) 1 కాదు, 2 కాదు
28 ప్రధానమంత్రి రాజ్యసభలో సభ్యడయితే?
1) అతడు లోక్‌సభ సభ్యుడిగా ఆరు నెలల్లోపు ఎన్నిక కావాలి
2) ప్రభుత్వ విధానాలను రాజ్యసభలో మాత్రమే ప్రకటించగలడు
3) అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఓటింగ్‌లో పాల్గొనలేడు
4) లోక్‌సభలో బడ్జెట్ చర్చలో పాల్గొనలేడు - ఇటీవల మరణించిన సోలిసొరాబ్జి ఎవరు?
1) సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి
2) మాజీ మంత్రి
3) మాజీ గవర్నర్
4) మాజీ అటార్ని జనరల్
Answers
1-3, 2-4, 3-3, 4-1, 5-4, 6-1, 7-1, 8-3, 9-3, 10-2, 11-3, 12-3, 13-3, 14-3, 15-4, 16-3, 17-3, 18-4, 19-3, 20-2, 21-1, 22-2, 23-4, 24-3, 25-1, 26-2, 27-.., 28-3, 29-4
బీ కిరణ్ కుమార్
యూనిక్ స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ
9052050729
- Tags
Previous article
‘బిలీవ్ ఇన్ స్పోర్ట్’ దేనికి సంబంధించింది?
Next article
పంటలో రాజ్య భాగాన్ని నిర్ణయించే అధికారి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు