తెలంగాణ ప్రత్యేకతలు

– తెలుగు తొలి కథాకావ్యం – బృహత్కథ (గుణాఢ్యుడు) 1వ శతాబ్దం
-తెలుగు తొలి కవితా సంకలనం- గాథాసప్తశతి (హాలుడు) క్రీ.శ. 1వ శతాబ్దం
-తొలివృత్త పద్య శాసనం – గూడూరు మిరియాల మల్లభూపతి
-తొలి తెలుగు కావ్యం – మల్లియ రేచన కవిజనాశ్రయం
-తొలి వీరశైవ కవి – మల్లికార్జున పండితారాధ్యుడు
-తొలి దేశికవి – పాల్కూరికి సోమనాథుడు
-తొలి జంట కవులు – కాచరెడ్డి, విఠలారెడ్డి
-తొలి వచన సంకీర్తనలు – కృష్ణమాచార్యులు
-తొలి మార్గపురాణం – మారన మార్కండేయ పురాణం

Previous article
రేచర్ల పద్మనాయకులు-పాలనాంశాలు
Next article
బౌద్ధం – విశేషాలు
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ
ఐబీపీఎస్ 6035 క్లర్క్ పోస్టులు భర్తీ
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?