టీఎస్ఎస్పీడీసీఎల్ పరీక్ష 17న
అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ లైన్మెన్ పోస్టుల అభ్యర్థులు తమ హాల్టికెట్లను ww.tssouthernpower.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్ఎస్పీడీసీఎల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17న గ్రేటర్ హైదరాబాద్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. జూనియర్ లైన్మెన్ పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు, అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటున్నదని వివరించింది.
- Tags
- Exams
- Junior Lineman
- tsspdcl
Previous article
బీఈడీ (ఓడీఎల్) పరీక్షా తేదీల మార్పు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






