బీఈడీ (ఓడీఎల్) పరీక్షా తేదీల మార్పు
ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) నిర్వహించే బీఈడీ (ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్) పరీక్షా తేదీలను మార్చినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 19నుంచి నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వివరాలు www.osmania.ac.in ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
- Tags
- BED (ODL)
- exam dates
- PGRRCDE
Previous article
ట్రిపుల్ఐటీ దరఖాస్తుల గడువు పెంపు
Next article
టీఎస్ఎస్పీడీసీఎల్ పరీక్ష 17న
Latest Updates
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు






