ఆగస్టు 4వరకు నిమ్స్ బీఎస్సీ కోర్సుల దరఖాస్తుకు చాన్స్
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో ఈ ఏడాది ప్రవేశాలకు ఆగస్టు 4లోపు దరఖాస్తు చేసుకోవాలని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఒక ప్రకటనలో తెలిపింది. న్యూరో టెక్నాలజీ, డయాలసిస్, కార్డియోవాస్కులర్, ఎమర్జెన్సీ అండ్ ట్రామాకేర్, రేడియో థెరఫీ, మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ, అనస్థీషియా, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియేషన్ థెరఫీ, రెసిపిరేటరీ థెరఫి అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ వంటి కోర్సులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ప్రాతిపదికన సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నది. వివరాలకు నిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరింది.
- Tags
- BSc courses
- Merit Marks
- NIMS
Previous article
టీఎస్ఎస్పీడీసీఎల్ పరీక్ష 17న
Next article
18 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్‌కు దరఖాస్తులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






