వైటీడీఏలో టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సులు
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/08/resize-1659711681942837622ytd.png)
యాదగిరిగుట్ట దేవస్థాన అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) ఆధ్వర్యంలో సాంప్రదాయ, శిల్పం, టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సుల నిర్వహణకు అనుమతులు మంజూరైనట్టు వైస్ చైర్మన్ కిషన్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని జవహార్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్యూనివర్సిటీ అనుబంధంగా మూడేండ్ల డిగ్రీ కోర్సు ప్రారంభానికి అనుమతి ఇచ్చినట్టు వెల్లడించారు. ఇంటర్ పాసైన వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని కిషన్‌రావు పేర్కొన్నారు.
Previous article
ఐఐటీహెచ్‌లో కొత్తగా ఎమ్మెస్సీ మెడికల్ ఫిజిక్స్ కోర్సు
Next article
తెలంగాణ చారిత్రక చిహ్నాలు.. ఈ కోటలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు