ఐఐటీహెచ్‌లో కొత్తగా ఎమ్మెస్సీ మెడికల్ ఫిజిక్స్ కోర్సు
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్.. కొత్తగా ఎమ్మెస్సీ మెడికల్ ఫిజిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సును ప్రారంభించనున్నది. మూడేండ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సును సెప్టెంబర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ కొత్త కోర్సును విద్యార్థులకు అందించేందుకు ఐఐటీ హైదరాబాద్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. ఈ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు ఫిజిక్స్ ప్రధాన సబ్టెక్టుగా బీఎస్సీ పూర్తి చేయాలని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా ఐఐటీ హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Previous article
ఏఎంవీఐ దరఖాస్తు స్వీకరణ తేదీ వాయిదా
Next article
వైటీడీఏలో టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






