ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
హైదరాబాద్లోని నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ (ఎన్సీఎస్సీ)లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం ప్రకటన విడుదలైంది.
స్పెషల్ కోచింగ్ స్కీం
మొత్తం సీట్లు: 100
ఈ కోచింగ్ 11 నెలలు ఇస్తారు.
‘ఓ’ లెవల్ కంప్యూటర్ ట్రెయినింగ్
మొత్తం సీట్లు: 200
కోర్సు: ఏడాది
‘ఓ’ లెవల్ హార్డ్ వేర్ మెయింటెనెన్స్ ట్రెయినింగ్
సీట్ల సంఖ్య: 50
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 24
వెబ్సైట్: https://www.ncs.gov.in
- Tags
- Free training
- NCS
- SC
- ST candidates
Previous article
ఓయూలో పార్ట్ టైం ఇంజినీరింగ్ పీజీ
Next article
Born To Shine Scholarship 2022
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






