చాంద్రమాసం మొదటి, మూడో వారం లో ఏర్పడే తరంగాలు?
131. వర్షపాతం ఎన్ని రకాలు?
1) 2 2) 3 3) 4 4) 5
132. ఒకే వర్షపాతం గల వివిధ ప్రదేశాలను కలిపే మహారేఖలను ఏమంటారు?
1) సమభారరేఖలు 2) ఐసోబార్స్
3) ఐసోహైట్స్ 4) ఐసో థెర్మ్
133. అగ్నిపర్వతాలు సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయి?
1) శంకు ఆకారం 2) గరాటు ఆకారం
3) త్రిభుజాకారం 4) ఏదీకాదు
134. జపాన్‌లోని అగ్నిపర్వతం ఏది?
1) వెసూవియస్ 2) కట్మాయి
3) కోటోపాక్సీ 4) ఫ్యూజియామా
135. అగ్నిపర్వతాలు చాలా భాగం ఏ సముద్రతీరం చుట్టూ ఉన్నాయి?
1) అట్లాంటిక్ మహాసముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) అంటార్కిటిక్ మహాసముద్రం
136. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండి ఇంచుమించు సమతలంగా ఉన్న ప్రాంతాలను ఏమంటారు?
1) మైదానం 2) పర్వతం
3) పీఠభూమి 4) లోయలు
137. పెటగోనియా పీఠభూమి ఏ ఖండంలో ఉంది?
1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా
3) యూరప్ 4) ఆస్ట్రేలియా
138. గోతుల్లో నీరు చేరి సరస్సులుగా ఏర్పడే మైదానాలను ఏమంటారు?
1) తీర మైదానాలు
2) నిక్షేపిత మైదానాలు
3) కార్స్ట్ మైదానాలు
4) ఏదీకాదు
139. నదీ సంగమ ప్రాంతంలో ఏర్పడే మైదానాలను ఏమంటారు?
1) డెల్టా 2) కార్స్ట్
3) ఇన్సెల్బర్గ్లు 4) ఏదీకాదు
140. డెల్టా అనేది ఏ భాష అక్షరాన్ని పోలి ఉంటుంది?
1) లాటిన్ 2) గ్రీకు
3) ఫ్రెంచ్ 4) అరబిక్
141. మెత్తని పసుపు రంగులో ఉన్న సూక్ష్మమైన రేణువులతో కూడిన మైదానాలను ఏమంటారు?
1) డెల్టా మైదానాలు 2) కార్స్ట్ మైదానాలు
3) లోయస్ మైదానాలు
4) ఎడారి మైదానాలు
142. భూమి ఉపరితల కోతకు కారణం?
1) నదులు 2) హిమానీనదాలు
3) గాలి 4) పైవన్నీ
143. ఒక ముఖ్యనది, దాని ఉపనదులు ఏర్పడిన ప్రాంతాన్ని ఏమంటారు?
1) నదీ జన్మస్థానం 2) పరివాహ మార్గం
3) నదీ వ్యవస్థ 4) నదీ ముఖద్వారం
144. రెండు నదీ పరీవాహల ప్రదేశాలను విడదీసే ఎత్తయిన ప్రాంతాన్ని ఏమంటారు?
1) విభాజకం 2) నదీముఖ ద్వారం
3) పరివాహమార్గం 4) ఏదీకాదు
145. నదీలోయ ఏ ఆకారంలో ఉంటుంది?
1) U 2) V 3) W 4) I
146. లోయకు రెండు వైపులా ఏర్పడే నిటారైన కొండలను ఏమంటారు?
1) విభాజకం 2) గార్జ్
3) నదీవ్యవస్థ 4) జత ప్రవాహాలు
147. సముద్రంలో కలిసిన నదీముఖద్వారాలను ఏమంటారు?
1) గార్జ్ 2) ఆక్స్బో సరస్సులు
3) కయ్యలు 4) వరద మైదానాలు
148. కయ్యలు ఏర్పడే నదులకు ఉదాహారణ?
1) గంగా, యమున
2) సింధూ, గంగా
3) బ్రహ్మపుత్ర, గంగా
4) నర్మద, తపతి
149. ఒక ప్రదేశపు సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం, వాయుపీడనం, పవనాలు, ఆర్ధ్రత, సూర్యరశ్మి, మేఘాల పరిస్థితి మొదలైన అంశాలను చెప్పడాన్ని ఏమంటారు?
1) వాతావరణ స్థితి 2) శీతోష్ణస్థితి
3) 1, 2 4) ఏదీకాదు
150. సౌరశక్తిలో ఎంత శాతం భూమిని చేరుతుంది?
1) 35 శాతం 2) 14 శాతం
3) 65 శాతం 4) 51 శాతం
151. సూర్యుని నుంచి భూమి గ్రహించే వేడిని ఏ పరికరం ద్వారా కొలుస్తారు?
1) ఉష్ణమాపకం 2) భారమితి
3) హైడ్రోమీటరు 4) హైగ్రోమీటరు
152. భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు 4) ఏదీకాదు
153. ఉష్ణప్రవాహానికి ఉదాహరణ?
1) గల్ఫ్ స్ట్రీమ్ 2) లాబ్రడార్
3) ఉత్తర, దక్షిణ భూమధ్యరేఖా ప్రవాహం
4) పెరూ ప్రవాహం
154. శీతల ప్రవాహానికి ఉదాహరణ?
1) గల్ఫ్ ప్రవాహం
2) ఉత్తర దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహం
3) లాబ్రడార్ 4) ఏదీకాదు
155. కర్కటరేఖ, మకరరేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏ మండలం అంటారు?
1) సమశీతోష్ణ మండలం
2) అతిశీతల మండలం
3) అత్యుష్ణమండలం
4) ఏదీకాదు
156. భూమధ్యరేఖకు రెండు వైపులా 23 1/1 డిగ్రీల నుంచి 66 1/2 డిగ్రీల వరకు ప్రాంతాన్ని ఏమంటారు?
1) అతిశీతల మండలం
2) అత్యుష్ణమండలం
3) సమశీతోష్ణ మండలం
4) ఏదీకాదు
157. ఆఫ్రికాలోని సరస్సు?
1) మలాని 2) ఆల్బర్ట్
3) రుడాల్ఫ్ 4) హురాన్
158. అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని మహాచక్ర వర్షపాతాలను ఏమంటారు?
1) టోర్నడోలు 2) హరికేన్లు
3) టైఫూన్లు 4) 1, 2
159. సముద్రాల లోతును ఏ యూనిట్లలో కొలుస్తారు?
1) నాటికల్ మైళ్లు 2) పాథమ్స్
3) కాంతి సంవత్సరాలు 4) కి.మీ
160. ఏ సముద్రాల తరంగాలు పవన వ్యతిరేక దిశల్లో తిరుగుతాయి?
1) అట్లాంటిక్ సముద్రం
2) పసిఫిక్ సముద్రం
3) హిందూ మహాసముద్రం
4) ఆర్కిటిక్ సముద్రం
161. మహాసముద్రాల్లో లోతైన భాగం?
1) బాతియన్ జోన్
2) అభిస్సల్ జోన్
3) లిటోరల్ జోన్
4) మాధ్యమిక జోన్
162. ప్రతి రోజూ కొంత కాల వ్యవధిలో సముద్రపు నీటి మట్టం పెరుగుతూ, తగ్గుతూ ఉండే ప్రక్రియను ఏమంటారు?
1) పాటు 2) పోటు
3) పోటుపాట్లు 4) లఘువేలా తరంగాలు
163. అమవాస్య, పౌర్ణమి రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు ఏర్పడే తరంగాలు ఏవి?
1) లఘువేలా తరంగాలు
2) పర్వవేలా తరంగాలు
3) పోటుపాట్లు
4) ఏదీకాదు
164. చాంద్రమాసంలోని మొదటి, మూడో వారం లో ఏర్పడే తరంగాలు?
1) లఘువేలా తరంగాలు
2) పర్వవేలా తరంగాలు
3) వేలా తరంగాలు 4) పోటుపాట్లు
165. సముద్రాల్లో నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రవహించడాన్ని ఏమంటారు?
1) ప్రవాహం 2) సముద్ర ప్రవాహం
3) పోటుపాట్లు 4) తరంగాలు
166. చేపలు పట్టడంలో మొదటి స్థానంలో ఉన్న దేశం?
1) అమెరికా 2) బ్రిటన్
3) ఫ్రాన్స్ 4) జపాన్
167.ప్రపంచంలో అతి చలి ప్రాంతం?
1) క్యూరోసేవ్ 2) సైబీరియా
3) ఒకోయాస్క్ 4) గినియా
168. ప్రయాణానికి ‘స్లెడ్జ్’ బండ్లను ఉపయోగించేవారు?
1) ఎస్కిమోలు 2) లాపులు
3) బేడౌనియన్స్ 4) ఎవరూ కాదు
169. దట్టమైన సతత హరితారణ్యాలతో నిండి ఉండే ప్రాంతాన్ని ఏమంటారు?
1) ప్రయరీలు 2) సెల్వాలు
3) పంపాలు 4) డౌన్లు
170. అడవిని కాల్చి బూడిదతో కూడిన నేలలో నిండి ఉండే ప్రాంతాన్ని ఏమంటారు?
1) మిల్ప లేదా పాంగ్
2) సాంద్ర వ్యవసాయం
3) విస్తృత వ్యవసాయం
4) ఏదీకాదు
171. వెస్టిండీస్‌లో తుఫాన్లను ఏమంటారు?
1) టైఫూన్లు 2) హరికేన్లు
3) డిప్రెషన్స్ 4) సిర్బో
172. అరేబియా, సహారా ఎడారుల్లో జీవించే ఆదిమ జాతి ప్రజలు?
1) రెడ్ ఇండియన్స్ 2) పిగ్మీలు
3) బోడోనియన్ 4) ఎస్కిమోలు
173. హిప్పోగ్రాఫిక్ రేఖలను ఎందుకు ఉపయోగిస్తారు?
1) భూ-నీటిలోతు, ఎత్తును కొలవడానికి
2) ప్యాసెంజర్ నౌకల పొడవు కొలవడానికి
3) వివిధ శీతోష్ణస్థితి జోన్స్‌ను కొలవడానికి
4) భూమి పొరలను కొలవడానికి
174. గీసర్ (Geyser) అంటే ఏమిటి?
1) చిన్న నది 2) ఎడారి భూస్వరూపం
3) గ్రానైట్ రాయి 4) వేడినీటి బుగ్గ
175. పాదరసం ఏ దేశంలో లభిస్తుంది?
1) ఫ్రాన్స్ 2) జపాన్
3) ఇటలీ 4) అమెరికా
176. యూరేషియాలోని గడ్డి భూములకు పేరు?
1) ప్రయరీలు 2) పంపాలు
3) వెల్డులు 4) స్టెప్పీలు
177. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు?
1) పాలవెల్లి 2) ఆకాశ గంగ
3) పాలపుంత 4) పైవన్నీ
178. సౌరకుటుంబంలో ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి?
1) 36 2) 46 3) 56 4) 66
179. దక్షిణ అమెరికాలోని ఎత్తయిన పర్వతం?
1) కాటపాన్సి 2) అకోన్‌కగువా
3) కోసిస్కో 4) ఎగ్మౌంట్
180. అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏది?
1) అంగారకుడు 2) శని
3) బృహస్పతి 4) శుక్రుడు
181. భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి?
1) 1 2) 2 3) 3 4) 4
182. భూమి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది?
1) 1610 కి.మీ 2) 1510 కి.మీ
3) 1710 కి.మీ 4) 1410 కి.మీ
183. చైనాలో పొడవైన నది?
1) హోయాంగ్హో 2) సికిమాంగ్
3) మాంగ్ సికిమాంగ్ 4) కాంటన్
184. భూమి ఒక సారి తనచుట్టూ తాను తిరిగి రావడానికి పట్టే సమయం?
1) 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు
2) 23 గంటల 56 నిమిషాల 56 సెకండ్లు
3) 24 గంటల 50 నిమిషాల 4 సెకండ్లు
4) 23 గంటల 59 నిమిషాల 9 సెకండ్లు
185. సూర్యుని చుట్టూ తిరిగి వచ్చే మార్గాన్ని కక్ష్య అంటారు. ఈ కక్ష్య పొడవు ఎంత?
1) 960 మిలియన్ కి.మీ
2) 965 మిలియన్ కి.మీ
3) 955 మిలియన్ కి.మీ
4) 945 మిలియన్ కి.మీ
186. భూపరిభ్రమణానికి పట్టే సమయం?
1) 366 1/4 రోజులు
2) 365 1/4 రోజులు
3) 363 1/4 రోజులు
4) 364 1/4 రోజులు
187. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు ఎన్ని రోజులు?
1) 28 రోజులు 2) 27 రోజులు
3) 29 రోజులు 4) 30 రోజులు
188. భూ వ్యాసార్థం అంటే ఉపరితలం నుంచి నాభి వరకు దూరం?
1) 6440 కి.మీ 2) 6650 కి.మీ
3) 6400 కి.మీ 4) 6450 కి.మీ
189. ఉపరితలం నుంచి భూమిలోకి పోయే కొద్ది ప్రతి 32 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుంది?
1) 2 డిగ్రీల సెం.గ్రేడ్ 2) 3 డిగ్రీల సెం.గ్రేడ్
3) 1 డిగ్రీల సెం.గ్రేడ్ 4) 4 డిగ్రీల సెం.గ్రేడ్
190. భూనాభి వద్ద ఉష్ణోగ్రత ఎన్ని సెం.గ్రేడ్ ఉంటుందని అంచనా?
1) 6000 సెం.గ్రేడ్ 2) 5000 సెం.గ్రేడ్
3) 4000 సెం.గ్రేడ్ 4) 3000 సెం.గ్రేడ్
191. భూపటలం ఎంత మందం ఉంటుంది?
1) 40 కి.మీ 2) 50 కి.మీ
3) 60. కి.మీ 4) 70 కి.మీ
192. సూర్యుని కిరణాలు చంద్రునిమీద పడకుండా భూమి అడ్డువచ్చినప్పుడు ఏర్పడే గ్రహణం?
1) సూర్యగ్రహణం 2) చంద్రగ్రహణం
3) 1, 2 4) ఏదీకాదు
193. భూమి ఎప్పుడూ సగం మాత్రమే సూర్యుని ఎదురుగా ఉండి మిగతా భాగం వైపు చీకటి ఉండే భాగాన్ని ఏమంటారు?
1) పాక్షికఛాయ 2) ప్రచ్ఛాయ
3) 1, 2 4) ఏదీకాదు
194. చంద్రగ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది?
1) పౌర్ణమి 2) అమవాస్య
3) పాడ్యమి 4) చతుర్దశి
195. సూర్యుడు కనిపించకుండా భూమికి చంద్రుడు అడ్డువస్తే ఏర్పడే గ్రహణం?
1) చంద్రగ్రహణం 2) సూర్యగ్రహణం
3) సూర్య, చంద్రగ్రహణం
4) ఏదీకాదు
196. మధ్య భారత్‌లో ప్రధాన పర్వత శ్రేణులు?
1) అన్నేముడి 2) ఆరావళి
3) తూర్పుకనుమలు 4) వింధ్య సాత్పూర
197.జతపరచండి?
1. భూకేంద్ర సిద్ధాంతం ఎ. క్లాడియస్ టాలమి
2. సూర్యకేంద్రక సిద్ధాంతం బి. అబ్బె జార్జియస్ లియేటర్
3. బిగ్ బ్యాంక్ సిద్ధాంతం సి. నికోలస్ కోపర్నికస్
4. డోలన సిద్ధాంతం డి. అలెన్ శాండెన్
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 2) 1-ఎ, 2-సి, 3-బి,4-డి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ 4) 1-సి, 2-డి, 3-ఎ,4-బి
Latest Updates
Website publishing check 1cf3602aa119
999 no celular no Brasil: o que os registros permitem avaliar
MyStake casino: bezpečnost účtu a kontrola identity
Cryptomonnaies sur Onlyspins casino : paiements, bonus et retraits
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand






