JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు
JNTUH | హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)లో ఫుల్‌టైం ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో రెగ్యులర్ స్పాన్సర్డ్ కోటా ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- కోర్సులు: ఎంటెక్, ఎంఫార్మసీ (రెగ్యులర్ స్పాన్సర్డ్ కోటా) l మొత్తం సీట్ల సంఖ్య: 228
- విభాగాలు: ఈఈఈ, మెకానికల్, బయోటెక్నాలజీ, ఎనర్జీ సిస్టమ్స్, మెటలర్జికల్,
సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఫార్మసీ, నానో టెక్నాలజీ, సివిల్, ఎన్విరాన్మెంటల్, స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాటర్ రిసోర్సెస్ తదితరాలు - అర్హతలు: సంబంధిత బ్రాంచీ/సబ్జెక్టులో బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ బీఫార్మసీ ఉత్తీర్ణతతోపాటు అకడమిక్ సంస్థలు/ పరిశ్రమలు, రీసెర్చ్ యూనిట్లలో కనీసం రెండేండ్ల పని అనుభవం ఉండాలి. గేట్ లేదా జీప్యాట్, టీఎస్ పీజీఈసెట్-2023లో అర్హత సాధించి ఉండాలి
- ఎంపిక: విద్యార్హత, గేట్, జీప్యాట్, టీజీపీజీఈసెట్- 2023 ర్యాంక్ ఆధారంగా
- కౌన్సెలింగ్ తేదీలు: అక్టోబర్ 4, 5, 6 l
- వెబ్సైట్: https://www.jntuh.ac.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు