NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
NIMS Admissions 2023 | హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- కోర్సు: మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ)
- సీట్ల సంఖ్య: 15
- స్పెషాలిటీ: న్యూరోసైన్సెస్, కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ తదితరాలు
- అర్హతలు: బీపీటీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
- వయస్సు: 2023, డిసెంబర్ 31 నాటికి 22-35 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: ఎంట్రన్స్ పరీక్ష ద్వారా
- దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: అక్టోబర్ 7
- ప్రవేశ పరీక్ష తేదీ: నవంబర్ 2
- ఫలితాల వెల్లడి: నవంబర్ 4 l కౌన్సెలింగ్ తేదీ: నవంబర్ 16
- వెబ్సైట్: https://www.nims.edu.in
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






