15లోపు ఐసీటీ అవార్డులకు దరఖాస్తులు
నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) అవార్డుల కోసం ఈ నెల15లోపు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐసీటీ ఫర్ స్కూల్ టీచర్స్, ఐసీటీ బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరిస్తున్న రాష్ట్రాలకు అవార్డులను అందజేయనున్నట్టు వెల్లడించింది.
- Tags
- Applications
- awards
- ICT
Previous article
అంబేద్కర్ వర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






