తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు?
- తెలుగులో రాసిన తొలి యక్షగానం?
1) సౌభరిచరిత్రం 2) సుగ్రీవ విజయం
3) వీర తెలంగాణ 4) వీధి భాగవతం - యక్షగానం అనే కళను ప్రదర్శించేవారు?
1) జంగాలు 2) దాసర్లు
3) జక్కులు 4) బుడబుక్కలు - ‘నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాడెడు నాడెడు వార’ అని అన్నది?
1) ప్రోలుగంటి చెన్నశౌరి
2) పాల్కురికి సోమనాథుడు
3) కందుకూరి రుద్రకవి
4) చెర్విరాల భాగయ్య - యక్షగానాన్ని తెలంగాణలో ఏమని పిలుస్తారు?
1) యానాది భాగవతం
2) శాస్త్రీయ నృత్యం
3) గంటె భాగవతం
4) వీధి భాగవతం - ‘సౌభరి చరిత్రం’ గ్రంథకర్త?
1) ప్రోలుగంటి చెన్నశౌరి
2) చెర్విరాల భాగయ్య
3) అనుమాండ్ల భూమయ్య
4) సుద్దాల హనుమంతు - చిందు యక్షగానం ప్రదర్శించే వారు?
1) చెంచులు 2) జక్కులు
3) యేనూటివారు 4) చిందులు - సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్‌తేజ రచించిన యక్షగానం?
1) తెలంగాణ రాష్ర్టోదయం
2) నా తెలంగాణ 3) వీర తెలంగాణ
4) తెలంగాణ తొవ్వలు - దేశీ నృత్య ప్రదర్శన కళగా ఆదరించబడిన జానపద కళారూపం?
1) గొంధళి
2) పేరిణి శివతాండవం
3) గరగ నృత్యం 4) గుస్సాడి నృత్యం - గొంధళి కళాకారులు ఏ జిల్లాలో ఉన్నారు?
1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్
3) మహబూబ్‌నగర్ 4) ఖమ్మం - తుల్జాభవాని కళ ఏ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చింది?
1) కర్నాటక 2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర 4) ఎ, బి - దేశీయ కళలను మొట్టమొదట ప్రస్తావించినది ఎవరు?
1) గుణాఢ్యుడు 2) హాలుడు
3) భవభూతి 4) క్షేమేంద్రుడు - గౌడ పురాణం చెప్పే జాతి?
1) జక్కులు 2) వీరముష్టి
3) జంగాలు 4) యేనూటి - యేనూటి వారు ఏ కులస్తులకు మాత్రమే కథను చెబుతారు?
1) గౌడ 2) విశ్వబ్రాహ్మణ
3) రెడ్డి 4) కోమటి - జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన జానపద కళారూపం?
1) బుర్రకథ 2) ఒగ్గుకథ
3) జంగం కథ 4) శారద కథ - ఒగ్గు అనే వాయిద్యం దేనిని పోలి ఉంటుంది?
1) వీణ 2) హార్మోనియం
3) ఢమరుకం 4) తబలా - ఒగ్గు కళాకారులు ఎవరి కథలను గానం చేస్తారు?
1) మల్లన్న, బీరన్న 2) మల్లన్న, ఎల్లమ్మ
3) మల్లన్న, బల్లూరి కొండయ్య
4) పైవన్నీ - సమ్మక్క-సారక్క కథను చెప్పే తెగ?
1) కోయలు 2) గోండులు
3) నాయక్ పోడ్ 4) చెంచులు - గొల్ల సుద్దుల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి, గాయకుడు ఎవరు?
1) సుద్దాల అశోక్‌తేజ 2) గద్దర్
3) గోరటి వెంకన్న
4) సుద్దాల హనుమంతు - బుర్రకథకు సంబంధించిన కళాకారుల తెగ?
1) జంగాలు 2) వీరముష్టివారు
3) పిచ్చుగుంట్ల 4) 1, 3 - బుర్రకథలో ప్రసిద్ధమైనవి?
ఎ. శారద కథలు
బి. తెలంగాణ ఆలేరు కాల్పులు
సి. జంగం కథలు
డి. నిజాం ప్రజా విజయం
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) సి, డి - తెలంగాణలో సామ్యవాద బుర్రకథను ప్రచారం చేసిన మొదటి వ్యక్తి?
1) తిరునగరి రామాంజనేయులు
2) నూతి నర్సయ్య
3) సుంకర సత్యనారాయణ
4) సుద్దాల హనుమంతు - ప్రాచీన కాలంలో జానపద సాహిత్యానికి ఊపిరి పోసిన తెగ?
ఎ. వీరముష్టివారు బి. జంగాలు
సి. జక్కులు డి. బైండ్లవారు
1) ఎ, బి 2) ఎ 3) బి 4) డి - జంగం కథలు ఎవరి కాలంలో బహుళ ప్రాచుర్యం పొందాయి?
1) కాకతీయులు 2) కుతుబ్‌షాహీలు
3) అసఫ్జాహీలు 4) రాష్ట్రకూటులు - జముకల కథను ఏ కులస్తులు వినిపిస్తారు?
ఎ. జంగాలు బి. బైండ్లవారు
సి. బైరూపులు డి. పంబాలు
1) ఎ, సి 2) ఎ, బి
3) బి, సి 4) బి, డి - విదేశాల్లో ‘పప్పెట్ షో’ల రూపంలోప్రదర్శించే కళారూపం?
1) ఇంద్రజాల ప్రదర్శన
2) డాడీల ప్రదర్శన
3) తోలు బొమ్మలాట
4) ఎ, బి
Answers
1-2, 2-3, 3-2, 4-4, 5-1, 6-4, 7-3, 8-1, 9-3, 10-3, 11-2, 12-4, 13-1, 14-2, 15-3, 16-4, 17-1, 18-4, 19-4, 20-3, 21-1, 22-2, 23-2, 24-4, 25-3
- Tags
- Education News
Previous article
ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం?
Next article
జానపద కళలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు