SAI Newdelhi Recruitment | సాయ్‌లో 53 మేనేజర్ పోస్టులు
SAI Newdelhi Recruitment 2023 | రిసెర్చ్, పాలసీ, లర్నింగ్, పాలసీ అండ్ లెర్నింగ్, కమ్యూనికేషన్, రిసెర్చ్, అథ్లెట్ రిలేషన్, పార్ట్నర్షిప్ తదితర విభాగాలలో హెడ్, సీనియర్ లీడ్, మేనేజర్, స్పోర్ట్స్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 07 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 53
పోస్టులు : హెడ్, సీనియర్ లీడ్, మేనేజర్, స్పోర్ట్స్ అసోసియేట్
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 07
వెబ్సైట్ : https://sportsauthorityofindia.gov.in/sai/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






