SAI Recruitment | సాయ్‌లో యంగ్ ప్రొఫెషనల్ మేనేజర్ పోస్టులు
SAI Recruitment 2023 | అథ్లెట్ రిలేషన్ మేనేజర్ విభాగంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఎన్ఆర్సీ సోనేపట్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌తో పాటు స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 04 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టు : యంగ్ ప్రొఫెషనల్
విభాగం : అథ్లెట్ రిలేషన్ మేనేజర్
అర్హతలు : గ్రాడ్యుయేషన్‌తో పాటు స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 04
వెబ్సైట్ : https://sportsauthorityofindia.gov.in/sai/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






