RBI Recruitment | ఆర్బీఐలో 25 ఫార్మాసిస్ట్ పోస్టులు
RBI Pharmacists Recruitment 2023 | ముంబయిలోని ఆర్బీఐ డిస్పెన్సరీలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫార్మాసిస్ట్(Pharmacists) పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రకటన(Recruitment) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, డిప్లొమా ఫార్మసీ, బి.ఫార్మసీలో ఉత్తీర్ణతతో పాటు ఫార్మసిస్ట్‌గా రెండేళ్ల పని అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 10 వరకు అప్లై చేసుకొవచ్చు. అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 25
పోస్టులు : ఫార్మాసిస్ట్
అర్హతలు : పదో తరగతి, డిప్లొమా ఫార్మసీ, బి.ఫార్మసీలో ఉత్తీర్ణతతో పాటు ఫార్మసిస్ట్‌గా రెండేళ్ల పని అనుభవం. కంప్యూటర్ పని పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ఎంపిక : అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబయి రీజనల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్డు, ఫోర్ట్, ముంబయి అడ్రస్ కు పంపించాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 10
వెబ్సైట్ : https://www.rbi.org.in
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






