పాత ట్రంకు పెట్టెనే..


ఇంటిని అందంగా చూపించే ‘టీపాయ్’ (టీ టేబుల్) సరికొత్తగా ముస్తాబవుతున్నది. ఇప్పటిదాకా అద్దాలు, ఖరీదైన చెక్కతో చేసిన టీ పాయ్లే ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత ట్రంకు పెట్టెలే కొత్త టీపాయ్లుగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లూ స్టోర్ రూమ్లో మగ్గిపోయిన ఈ పాతతరం పెట్టెలు ఇప్పుడు తమ రూపాన్ని మార్చుకొని, హాల్లో దర్జాగా నిల్చుంటున్నాయి. పాతలోనే కొత్తదనాన్ని కోరుకొనేవారు ఇలాంటి టీపాయ్లపై మనసు పారేసుకుంటున్నారు.

- Tags
- Old Trunk boxes
- Tea-pots
Previous article
గూనలోనే గూడు
Next article
నయా ట్రెండ్.. పార్ట్ ఓనర్షిప్!
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ