EMRS Recruitment 2023 | ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 6329 పోస్టులు
EMRS Recruitment 2023 | దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్)లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ఈఎస్ఎస్ఈ-2023 నోటిఫికేషన్ను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 6329
- పోస్టుల వారీగా ఖాళీలు
- టీజీటీ-5660
- టీజీటీలో సబ్జెక్టుల వారీగా ఖాళీలు
- హిందీ- 606
- ఇంగ్లిష్-671
- మ్యాథ్స్-686
- సోషల్ స్టడీస్-670
- సైన్స్-678
- టీజీటీ థర్డ్ లాంగ్వేజ్-652 (తెలుగు- 102)
టీజీటీ మిస్లీనియస్ కేటగిరీ
- మ్యూజిక్ – 320
- ఆర్ట్ – 342
- పీఈటీ (మేల్)- 321
- పీఈటీ (ఫిమేల్)- 345
- లైబ్రేరియన్ – 369
- మొత్తం ఖాళీలు: 1697
నాన్ టీచింగ్ పోస్టులు
- హాస్టల్ వార్డెన్ (మేల్)- 335
- హాస్టల్ వార్డెన్ (ఫిమేల్)-334
- మొత్తం ఖాళీలు: 669
అర్హతలు: ఆర్ఐఈలో నాలుగేండ్లు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. బీఈడీ ఉత్తీర్ణత. దీనితోపాటు సీటెట్లో అర్హత సాధించి ఉండాలి. - హాస్టల్ వార్డెన్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత. మిగిలిన పోస్టుల అర్హతల కోసం వెబ్సైట్ చూడవచ్చు
ఎంపిక: - ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్ టైప్) – 120 మార్కులకు
- లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ – 30 మార్కులకు
- ఈ పరీక్షలో జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, టీచింగ్ ఆప్టిట్యూడ్, డొమైన్ నాలెడ్జ్, లాంగ్వేజ్ కాంపిటెన్సీపై ప్రశ్నలు ఇస్తారు.
హాస్టల్ వార్డెన్ - జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, నాలెడ్జ్ ఆఫ్ పోక్సో, అడ్మినిస్ట్రేటివ్ ఆప్టిట్యూడ్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లిష్, రీజనల్ లాంగ్వేజ్పై పరీక్ష నిర్వహిస్తారు.
నోట్: పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఆగస్టు 18
- ఫీజు: టీజీటీ పోస్టుకు రూ.1500/-,
- హాస్టల్ వార్డెన్ పోస్టుకు రూ.1000/-
- వెబ్సైట్: www.emrs.tribal.gov.in
TAGS Eklavya Modal Residential Schools, EMRS Recruitment 2023, Hostel Warden posts, National Education Society for Tribal Students, TGT posts
Previous article
New India Assurance Recruitment 2023 | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
Next article
SVIMS PG Admissions | స్విమ్స్లో పీజీ కోర్సులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు