TS TET – Social Studies | ఏ ప్రాంతంలో విస్తృత వ్యవసాయం అమల్లో ఉంది?
1. ఆసియాలో ఏ రకం వ్యవసాయం అధికంగా ఉంది?
1) విస్తృత వ్యవసాయం
2) సాంద్ర వ్యవసాయం
3) పోడు వ్యవసాయం
4) ఏదీకాదు
2. జతపరచండి?
1) ప్రపంచంలోనే ఎ) బైకాల్ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు
2) ప్రపంచంలోకెల్లా బి) కాస్పియన్ ఎత్తైన సరస్సు సముద్రం
3) ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు సి) సుపీరియర్ సరస్సు
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-బి, 2-సి, 3-ఎ
5. తక్లమకాన్ ఎడారి ఏ దేశంలో ఉన్నది?
1) మంగోలియా 2) మయన్మార్
3) చైనా 4) ఇరాన్
6. జతపరచండి.
1) మృత సముద్రం ఎ) కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్
2) అరల్ సముద్రం బి) జోర్డాన్, ఇజ్రాయెల్
3) బల్కాష్ సరస్సు సి) చైనా
4) లోపనార్ సరస్సు డి) కజకిస్థాన్- ఉజ్బెకిస్థాన్
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4, సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
7. కింది వాటిలో సరికానిది ఏది?
1) కురైల్ దీవులు – పసిఫిక్లో భాగమైన దక్షిణ చైనా సముద్రం
2) స్పిట్లి, పార్సెల్-పసిఫిక్లో భాగమైన దక్షిణ చైనా సముద్రం
3) న్యూ సైబీరియన్ దీవులు – పసిఫిక్లో తూర్పు చైనా సముద్రం
4) ప్రాంగల్ దీవులు- తూర్పు సైబీరియా సముద్రం ఆర్కిటిక్ సముద్రం మధ్య
11. జతపరచండి.
1) ఆసియా ఖండంలో పొడవైన నది ఎ) హేయాంగ్ హో నది
2) చైనా దుఃఖదాయని (పసుపునది) బి) యాంట్సి కియాంగ్ నది
3) మయన్మార్ జీవనధార నది సి) ఐరావతి నది
4) కజికిస్థాన్ నదులు డి) అముదార్య, సిరిదార్య నదులు
5) రష్యా నదులు ఇ) ఓబ్, లీనా, మెనిసె, ఓల్గా, డాన్యూబ్ నదులు
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
12. ఆసియా ఖండంలో తక్కువ జనాభా కలిగిన దేశం ఏది?
1) మలేషియా 2) కిరబతి
3) బంగ్లాదేశ్ 4) మాల్దీవులు
13. జతపరచండి.
1) సైబీరియన్ సముద్రం ఎ) ఆర్కిటిక్ మహాసముద్రంలో భాగం
2) ఎర్రసముద్రం బి) హిందూ మహా సముద్రంలో భాగం
3) తూర్పు చైనా, సి) పసిఫిక్ దక్షిణ చైనా మహాసముద్రంలో చైనా సముద్ర భాగం
1) 1-ఎ, 2-సి, 3-బి
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి
14. కింది వాటిని జతపరచండి.
1) ఐరావతి మైదానం ఎ) టైగ్రిస్- యుప్రటిస్ నదుల మధ్య
2) మైకాంగ్ నదీ మైదానం బి) ఇండియా
3) మెసపటోమియా మైదానం సి) మయన్మార్
4. గంగా-సింధు మైదానం డి) ఆగ్నేయాసియా
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
15. కింది వాటిని జతపరచండి.
1) పర్షియన్ గల్ఫ్ ఎ) ఒమన్కు, ఇరాన్ పీఠభూమికి మధ్యన ఉంది
2) గల్ఫ్ ఆఫ్ ఒమన్ బి) అరేబియా ద్వీప కల్పానికి ఇరాన్ పీఠభూమికి మధ్యన ఉంది
3) గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సి) యమాల్, గైదా ద్వీప కల్పానికి మధ్యన ఉంది
4) గల్ఫ్ ఆఫ్ జబ్ డి) సోమాలియాకు యెమెన్ మధ్య సింధుశాఖ ఉంది
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
16. కింది ఏ ప్రాంతంలో విస్తృత వ్యవసాయం అమల్లో ఉంది?
1) ఆగ్నేయాసియా 2) వాయవ్య ఆసియా
3) దక్షిణ ఆసియా 4) మధ్య ఆసియా
17. జతపరంచండి.
1) బేరింగ్ జలసంధి ఎ) సుమత్రా దీవుల నుంచి మలయ ద్వీపకల్పాన్ని వేరుచేస్తుంది
2) మలక్కా జలసంధి బి) ఆసియాను ఉత్తర అమెరికా నుంచి వేరు చేస్తుంది
3) టాటర్ జలసంధి సి) యూఏఈ నుంచి ఇరాన్ను వేరుచేస్తుంది
4) హార్మోజ్ జలసంధి డి) ఒకోట్క్స్ సముద్రాన్ని జపాన్ సముద్రంలో కలుపుతుంది
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
18. జతపరచండి.
1) కార్డమమ్ పర్వతాలు ఎ) చైనా
2) కున్లున్ పర్వతాలు బి) అఫ్గానిస్థాన్
3) హిందూకుష్ పర్వతాలు సి. ట్రాన్స్ హిమాలయ మండలం
4) టియాన్ షాన్ పర్వతాలు డి. కాంబోడియా
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
19. జతపరచండి
1. కేరళ విస్తాపన ఎ. కురువా (పోడు)వ్యవసాయం
2. జార్ఖండ్ విస్థాపన (పోడు) వ్యవసాయం బి. పోసమ్
3. అస్సాం విస్థాపన (పోడు) వ్యవసాయం సి. వాల్ రే, వాల్ టా
4) రాజస్థాన్ విస్థాపన (పోడు) వ్యవసాయం డి. జూమ్
5) మధ్యప్రదేశ్ విస్థాపన (పోడు) వ్యవసాయం ఇ. మానం, పెండ, బేవార్
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-ఇ, 2-ఎ, 3-బి, 4-సి, 5-డి
4) 1-సి, 2-బి, 3-ఇ, 4-డి, 5-ఎ
20. కింది వాటిని జతపరచండి.
1. టియాన్ షాన్ పీఠభూమి ఎ) కాస్పియన్, నల్లసముద్రాల మధ్య
2. కాజో పీఠభూమి బి) మంగోలియా
3) అర్మేనియన్ పీఠభూమి సి) కారకోరం- హిమాలయాల మధ్య
4) అనటోలియా పీఠభూమి డి) టర్కీ, ఇరాన్ మధ్య
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
21. జతపరచండి.
1) ఆఫ్రికా ఖండంలో బాగా అభివృద్ధి చెందిన దేశం ఎ) ఈజిప్టు పిరమిడ్లు
2) ఆఫ్రికాలో ప్రపంచ ఏడు వింతల్లోని ఒకటి బి) దక్షిణాఫ్రికా
3) టాంజానియాలో జాంబియార్ ద్వీపం సి) లవంగాల దీవి
4) మేలిరకం పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం డి) ఈజిప్టు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
22. జతపరచండి.
1) లింపోసో నది ఎ) నమీబియా, దక్షిణాఫ్రికా
2) ఆరెంజ్ నది బి) దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బోట్సువానా దేశాలను వేరు చేసే నది
3) జాంబిజి నది సి) జింబాబ్వే, జాంబియా
4) నైగర్ డి) గునియా సింధుశాఖ
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
23. జతపరచండి.
1) అట్లాస్ పర్వతాలు ఎ) మొరాకో, అల్జీరియా మధ్య విస్తరించిన పురాతన ముడుత పర్వతాలు
2) డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు బి) దక్షిణాఫ్రికా లోని ఖండ పర్వతాలు
3) పెట్రోలియం సహజ వాయువు నిల్వలు అధికం గల ఎడారి సి) నమోబ్ ఎడారి
4) వజ్రాలు, టంగ్స్టన్ నిల్వలు సమృద్ధిగా గల ఎడారి డి) లిబియా ఎడారి
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3. జతపరంచండి.
1) భారత్ – శ్రీలంక ఎ) పాక్జల సంధి, పాంబన్ దీవి, మన్నార్ సింధుశాఖ
2) భారత్ – పాకిస్థాన్ బి) సర్ క్రిక్ సరిహద్దు, సియాచిన్ గ్లేసియర్
3) భారత్ – బంగ్లాదేశ్ సి) తీన్ బిఘా కారిడార్, ఫరక్కా బ్యారేజ్
4) పాకిస్థాన్ – అఫ్గానిస్థాన్ డి) భైబర్ కనుమ
1) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి 2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4. జతపరచండి.
1) ఆసియాలో పెద్ద ఎడారి ఎ) గోబి ఎడారి (మంగోలియా)
2) భారతదేశంలో పెద్ద ఎడారి బి) థార్ ఎడారి
3) ఇరాన్ ఎడారులు సి) దస్త్-ఐ-కవిర్, దస్త్-ఐ-లట్ ఎడారులు
4) సౌదీ అరేబియా డి) రుబ్-అల్-కలి, అల్-నీ-ఉద్ ఎడారులు
5. తర్కుమెనిస్తాన్ ఎడారి ఇ. కరాకుమ్ ఎడారి
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఇ 2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 4) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ, 5-డి
9. జతపరచండి.
1) సూయజ్ కాలువ ఎ) నల్లసముద్రాన్ని మర్మా సముద్రాన్ని కలుపుతుంది. ఆసియా, యూరప్లను కలుపుతుంది.
2) బాస్పరజ్ జలసంధి బి) ముర్మురా, ఎర్ర సముద్రాలను కలుపుతుంది
3) పాక్ జలసంధి సి) భారత్ శ్రీలంకను కలుపుతుంది. మన్నార్ సింధుశాఖను బంగాళాఖాతంలో కలుపుతుంది
4) బాబ్-ఎల్-మా దెబ్ డి) అరబ్, ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
10. జతపరంచండి?
1) చైనా ఎ) టైగ్రిస్, యుప్రటిస్
2) ఇరాక్ బి) సయాంగ్ హో, యాంట్సికియాంగ్, సికియాంగ్
3) మయన్మార్ సి) సాల్విస్ ఇరావాది (ఐరావతి)
4) ఆగ్నేయాసియా డి) మికాంగ్ ( చైనా థాయిలాండ్)
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
8. జతపరచండి?
1) ప్రపంచ జనాభాలో ఆసియా ఖండంలో నివసించే జనాభా శాతం ఎ) 65 శాతం
2) ఆసియా ఖండంలో అత్యధిక జన సాంద్రత కలిగిన దేశం బి). మొనాకో
3) ప్రపంచంలో అత్యధిక జన సాంద్రత దేశం సి) బంగ్లాదేశ్
4) ఆసియా ఖండంలో అత్యల్ప జనసాంద్రత కలిగన దేశం డి) మంగోలియా
1) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి 2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-సి 4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సమాధానాలు
1-2 2-3 3-2 4-3
5-3 6-2 7-3 8-2
9-3 10-1 11-2 12-4
13-4 14-1 15-2 16-4
17-3 18-4 19-1 20-3
21-3 22-3 23-2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?