CCC NIAM | జైపుర్లో పీజీడీఎం ప్రోగ్రాం.. రేపే లాస్ట్ డేట్
2023-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం రాజస్థాన్ జైపుర్లోని చౌధరీ చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (CCC NIAM) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేటితో ఈ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. సంబంధిత రంగంలో 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2022 లేదా సీమ్యాట్-2023 స్కోరుని కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 సీట్లను భర్తీ చేస్తున్నది.
కోర్సు వివరాలు: పోస్ట్ గ్రాడ్యూయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (అగ్రి-బిజినేస్ మేనేజ్మెంట్) 120 సీట్లు
అర్హత : సంబంధిత రంగంలో 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2022 లేదా సీమ్యాట్-2023 స్కోరుని కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.1200 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600)
ఎంపిక : క్యాట్/ సీమ్యాట్ స్కోరు, డైవర్సిటీ ఫ్యాక్టర్, గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, పర్సనల్ ఇంటర్వూ, పని అనుభవం అధారంగా సీటు కేటాయిస్తారు.
చివరితేదీ : ఫిబ్రవరి 28
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?