Entrance tests | ప్రవేశపరీక్షలు
యూజీసీ నెట్
యూజీసీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2021, జూన్-2022 నోటిఫికేషన్లను ఎన్టీఏ విడుదల చేసింది.
# యూజీసీ నెట్-డిసెంబర్-2021, జూన్ -2022
# ఈ పరీక్ష ద్వారా జేఆర్ఎఫ్, లెక్చరర్ షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్)కు అర్హత కల్పిస్తారు.
# అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులు లేదా పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
# వయస్సు: జేఆర్ఎఫ్నకు 2022, జూన్ 1 నాటికి 31 ఏండ్లు మించరాదు. లెక్చరర్షిప్నకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
# ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
# పరీక్ష విధానం: రెండు పేపర్లు ఉంటాయి. రెండింటిలో మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఇస్తారు.
# ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది.
# కాలవ్యవధి 180 నిమిషాలు
# పేపర్-1 50 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది.
# పేపర్-2లో 100 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులు.
నోట్: 2021 డిసెంబర్, జూన్ -2022 రెండు నోటిఫికేషన్లను కలిపి ఒకటిగా పరీక్ష నిర్వహిస్తున్నారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 20
వెబ్సైట్: https://ugcnet.nta.nic.in
నిక్మార్లో పీజీ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ (నిక్మార్)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
#కోర్సులు: పీజీ
#కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
# విభాగాలు: అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ ఇంజినీరింగ్, హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్ తదితరాలు
#ప్రవేశాలు కల్పించే క్యాంపస్లు: పుణె, హైదరాబాద్
#అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
#ఎంపిక: నిక్మార్ కామన్ అడ్మిషన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 26
వెబ్సైట్: https://nicmar.ac.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?