DSC Special – Social | ధర్మవరం చేనేత పట్టు చీరల తయారీలో అనుసరించే ప్రత్యేకత ?
సెప్టెంబర్ 13 తరువాయి
54. కింది రాతి స్థావరాలను వాటి ప్రాంతాలతో సరిగా జతపరచండి?
1) రేగొండ ఎ) సిద్దిపేట
2) జూపల్లి బి) నల్లగొండ
3) కోకాపేట సి) వికారాబాద్
4) దుర్గం డి) నాగర్ కర్నూల్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
55. తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఎక్కడ బయల్పడ్డాయి?
1) నల్లగొండ 2) కరీంనగర్
3) ఆదిలాబాద్ 4) నాగర్ కర్నూల్
56. గంగానదీలోయ, శ్రీలంక ఆగ్నేయ ఆసియా ప్రాంతాలపై దాడి చేసిన చోళరాజు?
1) విజయవాడ
2) మొదటి రాజరాజు
3) రాజేంద్ర చోళుడు
4) కులోత్తుంగ చోళుడు
57. చోళ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు?
1) మండలాలు – గ్రామాలు- జిల్లాలు
2) జిల్లాలు-మండలాలు-గ్రామాలు
3) మండలాలు -వలనాడులు- నాడులు
4) వంక -అంగనం- గ్రామాలు
58. మాస్కో పొలిమేరలోన అనే బుర్రకథ ప్రదర్శనలో పేరు పొందినది?
1) మోటూరి ఉదయం
2) ఆదిభట్ల నారాయణరావు
3) కోటేశ్వరమ్మ 4) నాజర్
59. పింజారి అనేది ఎవరి జీవిత చరిత్ర?
1) ఆదిభట్ల నారాయణ దాసు
2) నాజర్
3) నటరాజు రామకృష్ణ
4) ఇ. కృష్ణయ్యర్
60. భరత నాట్యం పునరుద్ధరణలో పాలు పంచుకున్న విదేశీయురాలు?
1) అన్నా పావ్లోవ్
2) మేడం బ్లావట్స్కీ
3) మేడమ్ నివేదిక 4) మార్గరెట్
61. భారతదేశంలో మొదటి టాకీ సినిమా?
1) సత్యహరిశ్చంద్ర 2) ఆలంఆరా
3) లవకుశ 4) భక్త ప్రహ్లాద
63. తెలుగు వీరా లేవరా … అనే గీత రచయిత?
1) ఆరుద్ర 2) సీతారామశాస్త్రి
3) శ్రీశ్రీ 4) జంధ్యాల
64. భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్?
1) ఓరియంటల్ క్రికెట్ క్లబ్, హైదరాబాద్
2) ఓరియంటల్ క్రికెట్ క్లబ్, ముంబయి
3) ఓరియంటల్ క్రికెట్ క్లబ్, కోల్‌కతా
4) ఓరియంటల్ క్రికెట్ క్లబ్, చెన్నై
65. 1971లో మొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఎవరి మధ్య జరిగినది?
1) ఇంగ్లండ్, ఇండియా
2) ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా
3) ఇంగ్లండ్, ఆస్ట్రేలియా
4) ఇంగ్లండ్, శ్రీలంక
66. కింది వాటిలో లౌకిక రాజ్య లక్షణం కానిది?
1) అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వడం
2) మత ప్రమేయం లేని రాజ్యం
3) మతాలు లేని రాజ్యం
4) మత ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడని రాజ్యం
67. రాష్ట్రంలో పోలీసు డిపార్ట్మెంట్ ఎవరి ఆధీనంలో ఉంటుంది?
1) రక్షణ శాఖ 2) రెవెన్యూ శాఖ
3) హోంశాఖ 4) న్యాయశాఖ
68. శాసన మండలిలో ఎన్నుకొనే సభ్యుల వాటా?
1) 3/6 2) 5/6
3) 1/6 4) 4/6
69. WALTA అంటే?
1) వేస్ట్ ల్యాండ్ అండ్ ట్రీస్ ఆథారిటీ
2) వాటర్ లేయర్ అండ్ ట్రైలర్ అథారిటీ
3) వాటర్ ల్యాండ్ అండ్ ట్రైబల్ ఆథారిటీ
4) వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ
70. పట్టాదారు పాస్‌బుక్‌లు మంజూరు చేసినది?
1) తహసీల్దార్ 2) యు.పి.డి.ఓ
3) కలెక్టర్ 4) మండల పరిషత్ అధ్యక్షులు
71. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరైనవారు?
1) మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు
2) జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు
3) సర్పంచ్‌లు
4) కో ఆప్టెడ్ సభ్యులు, 1, 2, 3
72. రాజస్థాన్‌లో మిఠాయిలు చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందినది?
1) జై సల్మీర్ 2) జైపూర్
3) బికనీర్ 4) జోధ్‌పూర్
73. స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి?
1) బాబూ జగజ్జీవన్‌రామ్
2) బి.ఆర్. అంబేద్కర్
3. జాన్ మథాయ్
4. హీరాలాల్ జె.కానియా
74. భూ పరిమితి చట్టాలు సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) తమిళనాడు
3) పశ్చిమ బెంగాల్ 4) మహారాష్ట్ర
75. నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించినది?
1) 82 2) 84 3) 86 4) 88
76. నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం
అమల్లోకి వచ్చిన తేదీ?
1) 2002, ఏప్రిల్ 1 2) 2004 ఏప్రిల్ 1
3) 2009 ఏప్రిల్ 1 4) 2010 ఏప్రిల్ 1
77. అమెరికా రాజ్యాంగానికి చేసిన మొదటి
సవరణ దేనికి ఉద్దేశించినవి?
1) మత స్వేచ్ఛ 2) నిర్బంధ విద్య
3) బానిసత్వం రద్దు 4) పన్ను చెల్లింపు
78. భారతదేశంలో గల మతాల వారీగా జనాభాను ఎక్కువ సంఖ్య నుంచి తక్కువకు గుర్తించండి?
ఎ) హిందూ బి) ముస్లింలు
సి) క్రైస్తవులు డి) సిక్కులు
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, బి, డి
3) ఎ, డి, సి, బి 4) ఎ, సి, డి, బి
79. సివిల్ (పౌర) నేరాల్లో న్యాయస్థానంలో కేసు నమోదు చేసేవారు?
1) పోలీసులు
2) నష్టానికి గురైనవారు
3) లాభం పొందినవారు
4) మోసం చేసినవారు
80. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి సంబంధించి కింది వాటిని జతపరచండి?
1) శాసనసభ్యుల ద్వారా ఎంపకయ్యేవారు ఎ) 20 మంది
2) ఉపాధ్యాయులు ద్వారా ఎంపికయ్యేవారు బి) ఎనిమిది మంది
3) గవర్నర్ నామినేట్ చేసేవారు సి) ఐదుగురు
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-ఎ, 2-సి, 3-బి
81. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి, చెట్ల రక్షణ చట్టం -2001 ప్రకారం బోరు బావులు తవ్వటానికి అనుమతించేవారు?
1) భూగర్భ వనరుల అధికారి
2) మండల రెవెన్యూ అధికారి
3) మండల వ్యవసాయ అధికారి
4) విలేజ్ రెవెన్యూ అధికారి
82. గ్రామ సభ ద్వారా 18 రకాల కమిటీలు నియమించిన గ్రామం?
1) రావుల పాలెం -తూర్పు గోదావరి
2) జేగురుపాడు – తూర్పుగోదావరి
3) పాండురంగాపురం – కర్నూలు
4) హెవారే బజార్ – మహారాష్ట్ర
83. పురపాలక సంఘాలతో చెత్తను తొలగించడానికి అనుసరిస్తున్న నూతన విధానం?
1) సబ్ కాంట్రాక్టింగ్ విధానం
2) సబ్ క్లియరింగ్ విధానం
3) సబ్ గ్రేడింగ్ విధానం
4) సబ్ కలెక్టింగ్ విధానం
84. థార్ ఎడారి ఏ రెండు దేశాల మధ్య గలదు?
1) భారతదేశం, చైనా
2) భారతదేశం, అఫ్గానిస్థాన్
3) భారతదేశం, పాకిస్థాన్
4) భారతదేశం, మయన్మార్
85. మొత్తం గ్రామీణ కుటుంబాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కుటుంబాలు?
1) 1/5వ వంతు 2) 2/5వ వంతు
3) 3/5వ వంతు 4) 4/5వ వంతు
86. జీవామృతం అనే సేంద్రియ ఎరువును వేటి తయారీలో ఉపయోగిస్తారు?
ఎ) ఆవుమూత్రం బి) వేప నూనె
సి) బెల్లం డి) మట్టినీరు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
87. రైతు బజార్లలో రైతులతోపాటు దుకాణాలు ఎవరికి కేటాయిస్తారు?
ఎ) మిల్లర్ బి) స్వయం సహాయక సంఘ సభ్యులు
సి) కమీషన్ ఏజెంట్లు
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) సి మాత్రమే
88. రైతు బజార్లో ధర ఏ విధంగా నిర్ణయిస్తారు?
1) టోకు వర్తకుని ధర కంటే 0 శాతం అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 10 శాతం తక్కువ
2) టోకు వర్తకుని ధర కంటే 25 శాతం అధికం, చిల్లర వర్తకుని ధరకంటే 25 శాతం తక్కువ
3) టోకు వర్తకుని ధర కంటే 30 శాతం అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 30 శాతం అధికం
4) టోకు వర్తకుని ధర కంటే 40 శాతం అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 40 శాతం అధికం
89. ధర్మవరంలో చేనేత కార్మికుల పట్టు చీరల తయారీలో అనుసరించే ప్రత్యేక విధానం?
1) టై అండ్ డై 2) సప్పూరీ లాక్
3) పేకధారాల లోముడి
4) కలంకారి డిజైన్లు
90. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) పేక – అడ్డుదారాలు
2) పడుగు -నిలువు దారాలు
3) జాకార్డ్ కార్డు – రంగులు అద్దుటకు ఉపయోగించాలి
4) కచ్చాపట్టు- ముడిపట్టు
91. కాగితం తయారీలో గల 5 దశలను సరైన క్రమంలో అమర్చండి?
ఎ) కట్టింగ్
బి) గుజ్జును పరుచుట
సి) ముక్కలు చేయడం
డి) కలప గుజ్జు తయారీ
ఇ) ఒత్తటం
1) సి, బి, ఇ, డి, ఎ
2) సి, డి, ఇ, బి, ఎ
3) సి, ఎ, బి, డి, ఇ
4) సి, డి, బి, ఇ, ఎ
92. 7వ నెంబర్ జాతీయ రహదారి ఏ రాష్ట్రం గుండా ప్రయాణించదు?
1) ఉత్తరప్రదేశ్ 2) తెలంగాణ
3) పశ్చిమ బెంగాల్ 4) తమిళనాడు
93. రోడ్డు భద్రతా వారోత్సవాలు రవాణాశాఖ ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తుంది?
1) జనవరి మొదటివారం
2) ఫిబ్రవరి మొదటి వారం
3) మార్చి మొదటివారం
4) ఏప్రిల్ మొదటి వారం
94. భారతదేశంలో తొలి బ్యాంకర్ జగత్‌సేఠ్ ఏ ప్రాంతానికి చెందినవాడు?
ఎ) పాట్నా బి) బెంగాల్
సి) మద్రాస్ డి) సూరత్
95. సేవా రుసుం ఏ ఖాతాపై వసూలు చేస్తారు?
1) పొదుపుఖాతా
బి) బేసిక్ సేవింగ్ ఖాతా
3) కరెంటు ఖాతా
4) ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా
96. నాణేల బరువు నాణ్యతల సమస్యల పరిష్కారానికి మొదట బ్యాంక్ ఎక్కడ స్థాపించారు?
1) లండన్ 2) ప్యారిస్
3) అమ్‌స్టర్ డ్యాం 4) రోమ్
97. భారతదేశంలో వ్యవసాయ పనుల్లో 2009 సంవత్సరంలో పశువుల వినియోగ శాతం?
1) 35 2) 18 3) 13 4) 10
98. ప్రపంచంలో భారతదేశ టెలి కమ్యూనికేషన్ నెట్వర్క్ స్థానం?
1) నాలుగో 2) మూడో
3) రెండో 4) ఒకటో
99. డివిజన్ స్థాయిలో ఉండే ఆసుపత్రి?
1) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
2) ప్రజారోగ్య కేంద్రం
3) జిల్లా ఆస్పత్రి
4) ప్రాంతీయ ఆస్పత్రి
100. ఆయుష్‌శాఖ ఆధీనంలో లేని వైద్య విధానం ?
1) హోమియోపతి 2) అల్లోపతి
3) యునాని 4) సిద్ధ
101. లండన్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్‌ను స్థాపించినది?
1) లాలాలజపతిరాయ్
2) సురేంద్రనాథ్ఠాగూర్
3) దేవేంద్రనాథ్‌ఠాగూర్
4) దాదాభాయ్ నౌరోజీ -4
102. భూమి ఉపరితలంపై ఉన్న నీటిలో కలుషిత నీరు ఎంత శాతం?
1) 5 శాతం 2) 10 శాతం
3) 63 శాతం 4) 70 శాతం
103. సింధూనది ఏ పర్వత వ్యవస్థలో జన్మిస్తుంది?
1) కున్లూన్ పర్వతం
2) హిందూకుష్ పర్వతం
3) టిబెట్
4) కైలాస పర్వతం
104. గంగానది ఏ ప్రాంతంలో పర్వతాలు వదిలి మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది?
1)దేవ ప్రయోగ 2) అలహాబాద్
3) వారణాసి 4) హరిద్వార్
105. నాసిక్ త్రయంబకం వద్ద జన్మించే ద్వీపకల్ప నది?
1) గోదావరి 2) కృష్ణా
3) నర్మద 4) మహానది
106. భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఏ భూభాగంలో భాగంగా ఉండేది?
1) హిమాలయాలు 2) గోండ్వానా
3) లారెన్షియా 4) యురేషియా
107. హిమాలయాలు ఎక్కడ ఎక్కువ వెడల్పుతో ఉన్నాయి?
1) పశ్చిమ ప్రాంతం
2) మధ్య ప్రాంతం
3) తూర్పు ప్రాంతం
4) ఏదీకాదు
సమాధానాలు
54-1 55-4 56-3 57-3
58-4 59-2 60-1 61- 2
62-2 63-3 64-2 65-3
66-3 67-3 68-2 69-4
70-1 71-4 72-3 73-2
74-3 75-3 76-4 77-1
78-1 79-2 80-4 81-2
82-3 83-1 84-3 85-2
86-3 87-2 88-2 89-3
90-3 91-4 92-3 93-1
94-2 95-3 96-3 97-3
98-2 99-4 100-2 101-4
102-4 103-4 104-4 105-1
106-2 107-1
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
- DSC
- social
- Telangana DSC EXAM
- TET
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?