సీఎంఎస్ఎస్లో మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ (సీఎంఎస్ఎస్) మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంపికైన వారిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తుంది.
మొత్తం ఖాళీలు: 9
ఇందులో అకౌంట్స్ ఆఫీసర్ 1, మేనేజర్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు అకౌంట్, ఫైనాన్షియల్ అనలైటికల్, కంప్యూటర్ స్కిల్స్ తెలిసి ఉండాలి. మేనేజర్ పోస్టులకు డిగ్రీలో సైన్స్ గ్రూప్ చేసి, బీఫార్మసీ, బీటెక్, ఎంబీఏ, బీసీఏ, ఎంసీఏలో ఏదో ఒకటి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్, ఈ-మెయిల్ (cmss.admn2021@gmail.com) ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: మే 10
వెబ్సైట్: www.cmss.gov.in
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






