SVIMS PG Admissions | స్విమ్స్‌లో పీజీ కోర్సులు
SVIMS PG Admissions | తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్ యూనివర్సిటీ)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- కోర్సులు: ఎమ్మెస్సీ (నర్సింగ్), మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఎమ్మెస్సీ (ఎకోకార్డియోగ్రఫీ), ఎమ్మెస్సీ (డయాలసిస్ టెక్నాలజీ), ఎమ్మెస్సీ (కార్డియో పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ), ఎమ్మెస్సీ (క్లినికల్ వైరాలజీ), పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ సైన్స్, పీజీ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ తదితరాలు
- కాలవ్యవధి: పోస్ట్ బేసిక్ డిప్లొమా- ఏడాది. మిగిలిన అన్ని కోర్సులు రెండేండ్లు.
- అర్హతలు: బీఎస్సీ ఉత్తీర్ణత
- ఎంపిక: ప్రవేశ పరీక్ష, అకడమిక్ మెరిట్
- దరఖాస్తు: వెబ్సైట్లో
- చివరితేదీ: ఆగస్టు 18
- వెబ్సైట్: https://svimstpt.ap.nic.in
Previous article
EMRS Recruitment 2023 | ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 6329 పోస్టులు
Next article
Nalsar Admissions 2023 | నల్సార్‌లో ప్రవేశాలు
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

