Home
Latest News
New India Assurance Recruitment 2023 | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
New India Assurance Recruitment 2023 | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
New India Assurance Recruitment 2023 | ప్రభుత్వ రంగ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 450
- పోస్టులు: స్కేల్-1 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్)
- విభాగాలు: రిస్క్ ఇంజినీర్, ఆటోమొబైల్ ఇంజినీర్లు, లీగల్, హెచ్ఆర్, అకౌంట్స్, హెల్త్, ఐటీ, జనరలిస్ట్స్
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
- వయస్సు: 2023, ఆగస్టు 1 నాటికి 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్స్ , ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: - ఇది ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
- మొత్తం 100 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది.
- మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి
- ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు
- పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
మెయిన్ ఎగ్జామినేషన్ - ఇది కూడా ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీంతోపాటు 30 మార్కులకు డిస్క్రిప్టివ్
విధానంలో ఉంటుంది. - రెండు పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు
- ఆబ్జెక్టివ్ పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు.
- డిస్క్రిప్టివ్ టెస్ట్ కాలవ్యవధి 30 నిమిషాలు.
నోట్: డిస్క్రిప్టివ్ టెస్ట్ కేవలం క్వాలిఫయింగ్ నేచర్ పరీక్ష మాత్రమే. తుది ఎంపికకు ఈ పేపర్ మార్కులు పరిగణనలోకి తీసుకోరు.
నోట్: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోత విధిస్తారు
ఇంటర్వ్యూ - ఫేజ్-2లో అంటే మెయిన్ ఎగ్జామినేషన్‌లో షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
తుది ఎంపిక - మెయిన్ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్ టెస్ట్), ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 21
ప్రిలిమినరీ ఎగ్జామ్: సెప్టెంబర్ 9
మెయిన్ ఎగ్జామ్: అక్టోబర్ 8
వెబ్సైట్: https://www.newindia.co.in
Previous article
MHSRB Telangana Recruitment 2023 | 1520 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

