NITTTR Recruitment | చెన్నై ఎన్ఐటీటీటీఆర్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
NITTTR Recruitment 2023 | మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎడ్యుకేషనల్ మీడియా అండ్ టెక్నాలజీ తదితర విమ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎడ్యుకేషనల్ మీడియా అండ్ టెక్నాలజీ తదితర విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (NITTTR) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. ఆగష్టు 07 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్
విభాగాలు : మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎడ్యుకేషనల్ మీడియా అండ్ టెక్నాలజీ, రూరల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్.
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
వయస్సు : 45 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఆగష్టు 07
వెబ్సైట్ : https://www.nitttrc.ac.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






