MIDHANI Recruitment | హైదరాబాద్ మిధానిలో మేనేజర్ పోస్టులు
MIDHANI Recruitment 2023 | డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, హౌజ్ కీపర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి టెన్త్, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 03
పోస్టులు : డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, హౌజ్ కీపర్
అర్హతలు : పోస్టులను బట్టి టెన్త్, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
వయస్సు : 45 ఏండ్లు
జీతం : రూ.19130 నుంచి రూ.2.2లక్షల వరకు
చివరి తేది: జూలై 19
వెబ్సైట్ : https://midhani-india.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






