CGPDTM Recruitment | న్యూఢిల్లీ సీజీపీడీటీఎంలో 553 ఎగ్జామినర్ పోస్టులు
CGPDTM Recruitment | ఫుడ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫిజిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్ (సీజీపీడీటీఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. ఆగష్ట్ 04 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 553
పోస్టులు : ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ గ్రూప్-ఎ (గెజిటెడ్)
విభాగాలు : ఫుడ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫిజిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.1000; (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.500).
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : ఆగష్ట్ 04
ప్రిలిమ్స్ పరీక్ష : సెప్టెంబర్ 03
మెయిన్స్ పరీక్ష: అక్టోబర్ 01
మెయిన్స్ రిజల్ట్స్: అక్టోబర్ 16
వెబ్సైట్ : www.qcin.org
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు