NTPC Recruitment | ఎన్టీపీసీ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NTPC Recruitment 2023 | రూరల్ డెవలప్మెంట్, పునరావాసం, కమ్యూనిటీ అభివృద్ధి, స్థానిక పాలన, సామాజిక అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, ఎంఎస్డబ్ల్యూ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు 2 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 15
పోస్టులు : ఎగ్జిక్యూటివ్ పోస్టులు
అర్హతలు: బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, ఎంఎస్డబ్ల్యూ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.90000
వయస్సు : 35 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 30
దరఖాస్తు ఫీజు: రూ.300.
వెబ్సైట్ : https://www.ntpc.co.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






