CIT Recruitment | అస్సాం సీఐటీలో నాన్‌టీచింగ్ పోస్టులు
CIT Kokrajhar Recruitment 2023 | అసిస్టెంట్ లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, జూనియర్ అకౌంటెంట్, సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అస్సాంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, బీకామ్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంకామ్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 19
పోస్టులు : అసిస్టెంట్ లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, జూనియర్ అకౌంటెంట్, సెక్యూరిటీ ఆఫీసర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, బీకామ్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంకామ్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 30 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 25
వెబ్సైట్ : http://www.cit.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






