2022 రౌండప్
ఎన్నో సంచలనాలను తనలో నింపుకొని ఈ ఏడాది కాల గర్భంలో కలిసిపోయింది. కొవిడ్ కల్లోలానికి కళ్లెం వేసి ప్రపంచాన్ని ఆర్థిక పురోభివృద్ధి బాట పట్టించింది. తెలంగాణ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుని, వివిధ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా అనేక అవార్డులను అందుకుంది. ఫిఫా, టీ-20 ప్రపంచ కప్పులతో క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. శాస్త్ర సాంకేతిక రంగాలు, విద్య, వైద్య రంగాలను ప్రపంచంలో కొత్త పుంతలు తొక్కించింది. ఎందరో రాజకీయ, సినీ దిగ్గజాలను తనతో తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో 2022లో జరిగిన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ సంఘటనలు, సంచలనాలపై సంక్షిప్త అవలో కనాన్ని నిపుణ అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నందున అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని విజయ బావుటా ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ..
నిపుణ పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో…
Previous article
అంతర్జాతీయ సంస్థలు
Next article
విద్యార్థుల్లో నిర్మాణాత్మక భేదాలతోనే దేశాభివృద్ధి!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు