భారతదేశంలో పసుపును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?
26 డిసెంబర్ 2022 తరువాయి
174. సరికానిది?
1. 1998లో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఖాసిం స్థాపించాడు
2. తెలంగాణ కళా సమితి కన్వీనర్
జహంగీర్ కాదు
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) 1, 2 సరైనవి
175. తెలంగాణ జనసంఘటన్ సంస్థ ఎవరు స్థాపించారు?
ఎ) కె.నరేష్ బి) బాల్క సుమన్
సి) చల్ల శంకర్ డి) ఖాసిం
176. 2000 సంవత్సరంలో కేంద్రం ఏర్పాటు చేయని రాష్ట్రం?
ఎ) ఛత్తీస్‌గఢ్ బి) జార్ఖండ్
సి) ఉత్తరాఖండ్ డి) గుజరాత్
177. సరికాని వ్యాక్యాలు ఏవి?
1. ఆర్ విద్యాసాగర్ నీళ్లు-నిజాలు పేరుతో వార్త పత్రికలో వ్యాసాలు రాసేవారు
2. ఈ వ్యాసాలు అన్ని జలవిజ్ఞానం పేరుతో పుస్తక రూపంలో ప్రచురించారు
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) 1, 2 సరైనవి
178. కింది వాటిని పరిశీలించండి?
1. 1996, ఆగస్టు 15న ప్రధాని హోదాలో దేవెగౌడ తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించలేదు
2.1998, జూన్‌లో పార్లమెంటులో హోంమంత్రి అద్వాని తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు
ఎ) 1, 2 సరైనవి
బి) 1, 2 తప్పు
సి) 1 తప్పు, 2 సరైంది
డి) 1 సరైంది, 2 తప్పు
179. 2000 సంవత్సరంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందరు తెలంగాణ ఏర్పాటు చేయమని సోనియాకు లేఖ రాశారు?
ఎ) 40 బి) 41 సి) 42 డి) 43
180. తెలంగాణ సాధన సమితి ఎవరు స్థాపించారు?
ఎ) ఆలె నరేంద్ర బి) పండిట్ నరేంద్ర
సి) విజయశాంతి డి) దేవేందర్‌గౌడ్
181. తెలంగాణ సాధన సమితి ఏ పార్టీలో విలీనమైంది?
ఎ) తెరాస బి) బీజేపీ
సి) కాంగ్రెస్ డి) డీఎంకే
182. 2000 సంవత్సరంలో సోనియాగాంధీ చిన్న రాష్ర్టాల ఏర్పాటుపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సంబంధం లేనివారు?
ఎ) ఆజాద్ బి) ప్రణభ్
సి) చిదంబరం డి) మన్మోహన్సింగ్
183. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సంతకాలు స్వీకరించిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యదర్శి?
ఎ) చిన్నారెడ్డి బి) జానారెడ్డి
సి) ఎంఎస్ఆర్ డి) చెన్నారెడ్డి
184. సరికానిది?
1. విద్యుత్ చార్జీల పెంపు వల్ల తెలంగాణ రైతుల గోచి ఊడిపోతుందని ప్రతిపక్ష నాయకుడైన వైఎస్సార్ సీఎంకు లేఖ రాశారు
2. 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) 1 సరైంది, 2 తప్పు
185. సరికానిది ఏది?
ఎ) కేసీఆర్ ఎన్టీర్ మంత్రివర్గంలో రవాణా మంత్రిగా పనిచేశారు
బి) కేంద్రంలో షిప్పింగ్, కార్మిక శాఖ నిర్వహించారు
సి) డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెరాస పార్టీ స్థాపించారు
డి) చంద్రబాబు కేబినెట్లో రవాణాశాఖ మంత్రిగా పని చేశారు
186. తెరాస ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2011, ఏప్రిల్ 17
బి) 2001, ఏప్రిల్ 27
సి) 2000, ఏప్రిల్ 17
డి) 2002, ఏప్రిల్ 27
187. కింది వాటిని పరిశీలించండి?
1. తెరాస మొదటి బహిరంగ సభ సిద్దిపేట సమరభేరి
2. తెరాస మొదటి బహిరంగ సభ కరీంనగర్ కదనభేరి
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 2 సరైంది, 1 తప్పు
సి) 1, 2 సరైనవి డి) 1, 2 తప్పు
188. తెరాస ప్రస్తుత పేరు?
ఎ) బీఆర్ఎస్ బి) కేఎస్ఆర్
సి) జేడీఎస్ డి) జేడీఎల్
189. కింది వాటిని పరిశీలించండి?
1. 2001లో తెరాస మొదటి బహిరంగ సభ గొట్టి భూపతి అధ్యక్షతన జరిగింది
2. తెరాస మొదటి బహిరంగ సభ అతిథిగా శిబూసోరెన్ హాజరు
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 2 సరైంది, 1 తప్పు
సి) 1, 2 సరైనవి
డి) 1, 2 తప్పు
190. 2001 స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తెరాస గుర్తు?
ఎ) పార బి) రైతు నాగలి
సి) ఆవుదూడ డి) రైలు ఇంజిన్
191. కింది వాటిని పరిశీలించండి?
1. తెరాస స్థానిక సంస్థలకు (2001)లో జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకోగా సంతోష్‌రెడ్డి చైర్‌పర్సన్‌గా ఎన్నిక
2. కరీంనగర్ జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకోగా రాజేశ్వరరావు చైర్‌పర్సన్‌గా ఎన్నిక
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 2 సరైంది, 1 తప్పు
సి) 1, 2 సరైనవి డి) 1, 2 తప్పు
192. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చావో బతుకో తేల్చుకోవాలి అని ప్రకటించినవారు?
ఎ) కాళోజి
బి) కొండా లక్ష్మణ్
సి) కొండా వెంకట రంగారెడ్డి
డి) పై ఎవరూ కాదు
193. జల దృశ్యం ఎవరి నివాస గృహం?
ఎ) కొండా లక్ష్మణ్
బి) కొండా వెంకటరంగారెడ్డి
సి) కేసీఆర్
డి) జయశంకర్
194. 2001 సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్‌తో పోటీ పడి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి?
ఎ) మరెడ్డి శ్రీనివాస్
బి) వంగ హనుమంతరెడ్డి
సి) ఎమ్మెస్సార్
డి) ఎల్ రమణ
195. కింది వాటిని పరిశీలించి సమాధానం ఇవ్వండి
1. 2001, నవంబర్ 17న తెరాస పార్టీ ఖమ్మంలో ప్రజాగర్జన నిర్వహించారు
2. 2002, మార్చి 27న వికారాబాద్ శంఖారావం నిర్వహించారు
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 2 సరైంది, 1 తప్పు
సి) 1, 2 సరైనవి
డి) 1, 2 తప్పు
196. సరైన సమాధానం ఎంపిక చేయండి
1. 2002లో తెరాస మొదటి ప్లీనరీ వరంగల్‌లో జరిగింది
2. తెరాస మొదటి ప్లీనరీ ముఖ్య అతిథులు శిబూసోరెన్, అజిత్‌సింగ్
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 2 సరైంది, 1 తప్పు
సి) 1, 2 సరైనవి
డి) 1, 2 తప్పు
197. కింది వాటిని పరిశీలించి సమాధానం రాబట్టండి
1. 2002, అక్టోబర్ 26న కేసీఆర్ నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు ర్యాలీ నిర్వహించారు
2. కుడి కాల్వకు నీరు విడుదల చేయకపోవడంతో తెలంగాణకు నష్టం జరుగుతుందని నిరసన వ్యక్తం చేశారు
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 2 సరైంది, 1 తప్పు
సి) 1, 2 సరైనవి
డి) 1, 2 తప్పు
198. సరైన సమాధానం ఏది?
1. ధూంధాం అనగా గారడీలు ప్రదర్శించడం
2. తొలి ధూంధాం కామారెడ్డిలో జరిగింది
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 2 సరైంది, 1 తప్పు
సి) 1, 2 సరైనవి డి) 1, 2 తప్పు
199. సరికానిది గుర్తించండి.
1. తెరాస పార్టీ 2002, నవంబర్ 25-2003, జనవరి 6 వరకు తెలంగాణ జలసాధన ఉద్యమం నిర్వహించారు
2. సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవడానికి కేసీఆర్ భిక్షాటన చేశారు
200. తెరాస పార్టీ 2002, సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన కార్యక్రమం?
ఎ) పల్లెబాట-బస్తీబాట
బి) తెలంగాణకు హరితహారం
సి) సామూహిక నిరసన, నిరాహార దీక్షలు
డి) ఢిల్లీ యాత్ర
ప్రాక్టీస్ బిట్స్
1. గ్రీన్ బడ్జెట్ కోసం పట్టణ, స్థానిక సంస్థలు ఎంత శాతం నిధులను కేటాయిస్తాయి?
1. 20 శాతం 2. 10 శాతం
3. 30 శాతం 4. 5 శాతం
2. శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింది వాటిలో దేనికి దగ్గరలో ఉంది?
1. కామారెడ్డి 2. మంచిర్యాల
3. సిద్దిపేట 4. మంథని
3. కేంద్ర పాడి పరిశోధన సంస్థ ఎక్కడ కలదు?
1. కటక్ 2. కర్నాల్
3. పూరి 4. పుణె
4. భారతదేశంలో కూరగాయల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
1. వారణాసి 2. మైసూర్
3. భువనేశ్వర్ 4. లఢక్
5. 2019-20 తెలంగాణలో సాగుకు యోగ్యమైన బీడుభూమి ఎంత?
1. 8.22 లక్షల హె. 2. 1.12 లక్షల హె.
3. 1.62 లక్షల హె. 4. 2.56 లక్షల హె.
6. ఉత్తర తెలంగాణ మండలం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1. పొలాస 2. వరంగల్
3. పాలెం 4. చింతపల్లి
7. తెలంగాణ రాష్ట్రంలో వరిని ఎక్కువగా ఏ జిల్లాలో ఉత్పత్తి చేస్తారు?
1. నాగర్‌కర్నూల్ 2. కరీంనగర్
3. నల్లగొండ 4. సిద్దిపేట
8. కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఉన్న చోటు?
1. కటక్ (ఒడిశా)
2. హైదరాబాద్ (తెలంగాణ)
3. నాగపూర్ (మహారాష్ట్ర)
4. రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)
9. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉన్న ప్రదేశం?
1. ముంబై 2. అలహాబాద్
3. హైదరాబాద్ 4. బెంగళూర్
10. తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ జిల్లా ప్రజలు ఆందోళన చేపట్టారు?
1. నిర్మల్ 2. ఆదిలాబాద్
3. కామారెడ్డి 4. నిజామాబాద్
11. తెలంగాణలో పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానం గల జిల్లా?
1. వరంగల్ 2. ఖమ్మం
3. నల్లగొండ 4. కరీంనగర్
12. భారతీయ చిరు ధాన్యాల పరిశోధన సంస్థ ఎక్కడ కలదు?
1. హైదరాబాద్ (తెలంగాణ)
2. కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)
3. నాగపూర్ (మహారాష్ట్ర
4. జోధ్‌పూర్ (రాజస్థాన్)
13. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా?
1. ఖమ్మం 2. భద్రాద్రి కొత్తగూడెం
3. మెదక్ 4. వికారాబాద్
14. భారతదేశంలో పసుపును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?
1. మధ్యప్రదేశ్ 2. కేరళ
3. తెలంగాణ 4. బీహార్
15. కృష్ణా నది తెలంగాణలో ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది?
1. నాగర్‌కర్నూల్
2. మహబూబ్‌నగర్
3. నారాయణపేట్ 4. వనపర్తి
16. దేశంలోని గొర్రెల సంఖ్యలో తెలంగాణ స్థానం ఎంత?
1. 1 2. 2 3. 3 4. 4
17. దేశంలోని మామిడి విస్తీర్ణంలో తెలంగాణ స్థానం ఎంత?
1. 1 2. 2 3. 7 4. 4
18. భారత ఉద్యానవన పంటల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
1. పుణె (మహారాష్ట్ర)
2. హైదరాబాద్ (తెలంగాణ)
3. గుంటూరు (ఆంధ్రప్రదేశ్)
4. బెంగళూరు (కర్ణాటక)
19. తెలంగాణలో ద్రాక్ష పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జిల్లా?
1. నాగర్‌కర్నూల్
2. మహబూబాబాద్
3. రంగారెడ్డి 4. కరీంనగర్
20. భారతదేశంలో సాగులో ఉన్న భూ విస్తీర్ణం పరంగా పసుపు పంటలో తెలంగాణ సాధించిన ర్యాంకు ఎంత?
1. 1 2. 2 3. 4 4. 8
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు