నవంబర్ 27న కామన్ అడ్మిషన్ టెస్ట్
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం, బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ, మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) నోటిఫికేషన్ ఈ నెల 31న విడుదల కానున్నది. క్యాట్ నిర్వహణ బాధ్యతలను ఈ ఏడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) బెంగళూరుకు అప్పగించారు. ఆగస్టు మొదటి వారం నుంచి, సెప్టెంబర్ చివరి వారం వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ చివరివారంలో అడ్మిట్కార్డులను జారీచేసి, నవంబర్ 27న క్యాట్ నిర్వహిస్తారు.
- Tags
- Business School
- Cat
- IIM
Previous article
జేఎన్టీయూలో మల్టిపుల్ ఎంట్రీ.. ఎగ్జిట్
Next article
వ్యవసాయ కోర్సులు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






